MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Yash Car: 8055 లో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? టాక్సిక్ హవాలో యశ్ కారు నంబర్ ప్లేట్ వైరల్..

Yash Car: 8055 లో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? టాక్సిక్ హవాలో యశ్ కారు నంబర్ ప్లేట్ వైరల్..

Yash Car Number: యశ్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ క్రమంలో సినిమా ముహూర్తం రోజు యశ్ వాడిన రేంజ్ రోవర్ కారు నంబర్ ప్లేట్ సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. కారణం ఏంటంటే?

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 14 2026, 10:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
భారీ అంచనాలనడుమ రిలీజ్ కు..
Image Credit : Asianet News

భారీ అంచనాలనడుమ రిలీజ్ కు..

యశ్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమాపై భారీ అంచనాలున్నాయి. పాటలు, ట్రైలర్లు ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఆగస్టు 26న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. దీని కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది సినిమా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
డిఫరెంట్ పాత్రలో యశ్..
Image Credit : others

డిఫరెంట్ పాత్రలో యశ్..

విదేశాల్లో 'టాక్సిక్' అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. యశ్ గత చిత్రాల విజయం తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాలో యశ్ ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్రలో తమ హీరోను చూసి మురిసిపోతున్నారు అభిమానులు.

Related Articles

Related image1
Mahesh Babu: కృష్ణ నుంచి మహేష్ బాబుకు అబ్బిన అలవాటు, సూపర్ స్టార్ కెరీర్ నిలబెట్టింది అదేనా?
Related image2
Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ కు శాపం పెట్టిన ఉప్పల్ బాలు, పిలిచి అవమానిస్తారా అంటూ.. నవదీప్ పై ఫైర్
34
యశ్ కారు ప్రత్యేకత ఏంటంటే?
Image Credit : KiaraAdvani@instagram

యశ్ కారు ప్రత్యేకత ఏంటంటే?

'టాక్సిక్' సినిమా ముహూర్తం రోజు యశ్ ఓ స్పెషల్ కారులోనే వచ్చారు. గతేడాది జరిగిన ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ చక్కర్లు కొడుతున్నాయి. యశ్ వాడేది బ్లాక్ రేంజ్ రోవర్. దీని నంబర్ KA 01 NA 8055. బెంగళూరు సెంట్రల్ ఆర్టీఓలో రిజిస్టర్ అయింది. 8055 అంకెలు 'BOSS' లా కనిపించడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. 2023 జనవరిలో కొన్న ఈ కారు ధర సుమారు 5 కోట్లు అని సమాచారం.

44
ఎన్ని కార్లు ఉన్న యశ్ కు ఏది ఇష్టమంటే?
Image Credit : Instagram

ఎన్ని కార్లు ఉన్న యశ్ కు ఏది ఇష్టమంటే?

యశ్‌కు ఎన్ని కార్లున్నా, RX 100 బైక్ అంటే చాలా ఇష్టం. కాలేజీ రోజుల్లో తండ్రి గిఫ్ట్‌గా ఇచ్చారు. కానీ చదువుపై శ్రద్ధ తగ్గుతోందని ఆ బైక్‌ను వాళ్ల నాన్న అమ్మేశారట. యశ్ కొన్న మొదటి కారు మహీంద్రా స్కార్పియో. దాని ధర అప్పట్లో 9 నుంచి 16 లక్షల మధ్య ఉండేది.

నార్త్ అమెరికాలో 'టాక్సిక్' అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే 38 వేల డాలర్లు దాటాయి. అక్కడ ఆగస్టు 25నే ప్రీమియర్ షోలు పడనున్నాయి. అంటే, ఇండియా కంటే ముందే విదేశీ అభిమానులు సినిమా చూడబోతున్నారన్నమాట.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Recommended image2
Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!
Recommended image3
Temper Vamsi: చిరంజీవిపై ఇష్టంతో ఫిల్మ్‌ నగర్‌ కష్టాలు.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో కోణం చూపిస్తానంటున్న టెంపర్‌ వంశీ
Related Stories
Recommended image1
Mahesh Babu: కృష్ణ నుంచి మహేష్ బాబుకు అబ్బిన అలవాటు, సూపర్ స్టార్ కెరీర్ నిలబెట్టింది అదేనా?
Recommended image2
Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ కు శాపం పెట్టిన ఉప్పల్ బాలు, పిలిచి అవమానిస్తారా అంటూ.. నవదీప్ పై ఫైర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved