MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Radhe Shyam: రాధే శ్యామ్ సంక్రాంతి కి వస్తుందా?... ప్రస్తుత పరిస్థితి ఇది!

Radhe Shyam: రాధే శ్యామ్ సంక్రాంతి కి వస్తుందా?... ప్రస్తుత పరిస్థితి ఇది!

ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)రిలీజ్ వాయిదా ఫ్యాన్స్ తో పాటు  మూవీ లవర్స్ ని పూర్తి నిరాశకు గురి చేసింది.ఏడాది కాలంగా ఆర్ ఆర్ ఆర్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు మరలా నిరాశే ఎదురైంది. మరోవైపు రాధే శ్యామ్ విడుదల తేదీ పై సందిగ్ధత కొనసాగుతున్న తరుణంలో 2022 సంక్రాంతి (Sankranthi 2022) బరిలో నిలిచే చిత్రాలు ఏమిటనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jan 03 2022, 11:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అధికమైంది. దీంతో పాక్షికంగా లాక్ డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నాయి రాష్ట్రాలు. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు థియేటర్స్ లో 50 శాతం ఆక్యుపెన్సీ అమలు చేస్తున్నాయి. ఢిల్లీ రాష్ట్రంలో పూర్తిగా థియేటర్స్ మూసివేశారు. ఇలాంటి ప్రతికూలతల మధ్య వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ లాంటి చిత్రాలు విడుదల చేయడం శ్రేయస్కరం కాదు. కోట్ల రూపాయలు పబ్లిసిటీ కోసం ఖర్చుపెట్టిన ఆర్ ఆర్ ఆర్ నిర్మాతలు వేరే మార్గం లేక విడుదల వాయిదా వేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Radhe Shyam

Radhe Shyam

ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదా నేపథ్యంలో రాధే శ్యామ్ (Radhe Shyam)పరిస్థితి ఏమిటనే ప్రశ్న అందరిలో మొదలైంది. రాధే శ్యామ్ సైతం రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం. మూడేళ్లకు పైగా షూటింగ్ జరుపుకుంటుంది. రాధే శ్యామ్ కూడా లాభాలు సాధించాలంటే భారీ వసూళ్లు రాబట్టాలి. కరోనా ఆంక్షల మధ్య భారీ ఓపెనింగ్స్ దక్కుతాయనే నమ్మకం లేదు. కావున రాధే శ్యామ్ సైతం పోస్ట్ పోన్ కావచ్చని ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. 

35
Prabhas Radhe Shyam

Prabhas Radhe Shyam

చిత్ర యూనిట్ ఈ విషయంలో ఇంకా ఏ నిర్ణయానికి రాలేదు. రాధే శ్యామ్ హిందీ హక్కులు దక్కించుకున్న టి సిరీస్ వాయిదాకే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. మహారాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది.. అంటే సెకండ్ షోకి అనుమతి లేదు. రోజుకు కేవలం మూడు షోలు, 50 శాతం ఆక్యుపెన్సీతో నడపాల్సిన పరిస్థితి ఉంది.ఈ నేపథ్యంలో పెట్టుబడి కూడా రాదేమోనని టి సిరీస్ సంస్థ భయపడుతుంది.

45


మరోవైపు ప్రభాస్ (Prabhas) ముంబై ప్రమోషనల్ ఈవెంట్స్ క్యాన్సిల్ చేసుకున్నారని సమాచారం. కాబట్టి రాధే శ్యామ్ విడుదల వాయిదా లాంఛనమే అంటున్నారు.  అయితే రాధే శ్యామ్ విడుదల ఇప్పటికే ఆలస్యమైన నేపథ్యంలో విడుదల వాయిదా ఉండదని, ప్రచారం అవుతున్న పుకార్లను నమ్మొద్దని కొందరి వాదన. రాధే శ్యామ్ నిర్మాతలు మాత్రం అధికారికంగా ఈ పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేయడం లేదు. కారణం వారు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలుస్తుంది. ఇవాళ సాయంత్రానికి రాధే శ్యామ్ సంక్రాంతి విడుదలపై స్పష్టత వచ్చే అవకాశం కలదు. 

55

ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం సంక్రాంతికి రాధే శ్యామ్ విడుదల కావాలని కోరుకుంటున్నారు. ప్రభాస్ నుండి మూవీ వచ్చి రెడున్నరేళ్లు దాటిపోతుంది. ఈ నేపథ్యంలో రాధే శ్యామ్ సంక్రాంతి కి థియేటర్స్ లో సందడి చేయాలని కోరుకుంటున్నారు. ఒకవేళ రాధే శ్యామ్ సైతం వాయిదా పడితే 2022 సంక్రాంతి చప్పగా సాగుతుంది. ఆర్ ఆర్ ఆర్ విడుదలతో చిన్న చిత్రాలు థియేటర్స్ పై దండెత్తాయి. రాధే శ్యామ్ కూడా పోస్ట్ పోన్ అయితే మరిన్ని చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యే సూచనలు కలవు.

Also read Prabhas-Allu Arjun: టాలీవుడ్ టాప్ 5 గ్రాసర్స్.. ఆ ఇద్దరు హీరోలవే!

Also read Radhe Shyam: జాతకాలపై ప్రభాస్ అభిప్రాయం ఏంటి.. మనకు అర్థం కాకపోతే అబద్ధమేనా ?

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రభాస్
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రోహిత్ వెళ్లిపోయాడు ఇక ముఖేష్, వర్షిణిపై దాడి మొదలు పెట్టిన త్రిగుణ్, కోపంతో ఊగిపోయిన శివ, దేబ్జానీ కన్నీళ్లు
Recommended image2
Ramayana Stars Salary: రామాయణం కోసం రణబీర్, యశ్, సాయి పల్లవి ఎంత తీసుకున్నారో తెలుసా?
Recommended image3
Rohit Re Entry: బిగ్ బాస్ హౌస్ లోకి రోహిత్ నాయుడు రీ ఎంట్రీ..? అభిజిత్ ట్వీట్ వెనుక అసలు సీక్రెట్ ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved