పాక్‌ క్రికెటర్‌తో విశ్వ సుందరి బ్రేకప్‌కు కారణం ఇదే!

First Published 16, Sep 2020, 3:38 PM

విశ్వసుందరి సుష్మిత సేన్‌ హీరోయిన్‌గా ఫాంలో ఉన్న సమయంలో పాక్‌ క్రికెటర్‌తో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. అయితే వారిద్దరు బ్రేకప్‌ గురించి మాత్రం అభిమానులకు పెద్దగా తెలియదు. అయితే ఇటీవల ఓ రియాలిటీ షోలో పాల్గొన్న సుష్మిత అందుకు కారణాలను వెల్లడించింది.

మాజీ మిస్‌ యూనివర్స్‌ సుష్మితా సేన్‌ 2013లో తన ప్రేమ వ్యవహారంతో వార్తల్లో నిలిచింది. అప్పట్లో సుష్మిత, పాక్‌ క్రికెటర్‌ వసీం అక్రమ్ పెళ్లిచేసుకోవాలనుకుంటున్నట్టుగా ప్రచారం జరిగింది. ఓ డాన్స్‌ రియాలిటీ షో సందర్భంగా వీరు మధ్య అనుబంధం ఏర్పడింది.

ఆ షోలో వసీం, సుస్మితలు జడ్జ్‌లుగా వ్యవహరించారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ మొదలైనా.. అప్పటికే వసీంకు పెళ్లై ఉండటంతో వారిద్దరు ప్రేమ వ్యవహారం ఇబ్బందుల్లో పడింది.

2009లో వసీం భార్య హుమా మరణం తరువాత సుస్మితకు ఆయన మరింత దగ్గరయ్యారు. వీరిద్దరు పలు ప్రైవేట్‌ పార్టీస్‌లోనూ కలిసి కనిపించారు. కానీ ఎప్పుడు తమ రిలేషన్‌ గురించి మాత్రం మాట్లాడలేదు. వారు  కొంత కాలం లివిన్‌ రిలేషన్‌ షిప్‌లో కూడా ఉన్నట్టుగా ప్రచారం జరిగింది.

హిందుస్థాన్‌లో వచ్చిన ఓ కథనం ప్రకారం సుస్మిత, వసీంలు దూరమవ్వడానికి వసీమే కారణం అని తెలుస్తోంది. సుస్మిత సేన్‌ లగ్జరియస్‌ గ్లామరస్‌ లైఫ్ స్టైల్‌, అదే సమయంలో వసీం క్రికెట్‌లో బిజీగా ఉండటంతో ఆయనలో అభద్రతా భావం పెరిగిపోయిందట.

గతంలో డీఎన్‌ఏకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వసీంతో తన రిలేషన్‌ గురించి మాట్లాడింది సుస్మిత. `వసీం అంటే నాకు చాలా ఇష్టం. అంతను నాకు చాలా మంచి స్నేహితుడు అంతే. అలా స్నేహం చేసిన ప్రతీ ఒక్కరితో నేను ఎఫైర్‌ పెట్టుకుంటే లిస్ట్ చాలా పెద్దది అవుతుంది. ప్రస్తుతం నేను రిలేషన్‌లో లేనే ఒకవేళ రిలేషన్‌లో ఉంటే నేనే అందరికీ చెబుతాను` అంటూ కామెంట్‌ చేసింది.

ఈ వార్తలపై వసీం కూడా స్పందించాడు. `మీడియాలో వచ్చే పుకార్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా నా పిల్లల భవిష్యత్తు మీదే ఉంది. వారు పెరుగుతున్న వయసులో వారికి నా తోడు అవసరం` అని చెప్పాడు.

సుస్మిత ప్రస్తుతం మోడల్ రొహ్మన్‌ షాల్‌తో రిలేషన్‌లో ఉంది. వసీం అక్రమ్‌ కూడా ఓ ఆస్ట్రేలియన్‌ మోడల్‌తో డేటింగ్‌లో ఉన్నాడట.

loader