సుశాంత్ బెడ్ రూమ్ లాక్ బ్రేక్ చేసింది నేనే..!
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో విచారణ కొనసాగుతుంది. ఈ కేసు విచారణలో సీబీఐ ఎంట్రీ ఇవ్వగా, ఆయన మరణం వెనుక నిజాలు బయటికి వస్తాయని గట్టిగా నమ్ముతున్నారు. ఐతే సుశాంత్ బెడ్ రూమ్ లాక్ బ్రేక్ చేశానని ఓ వ్యక్తి చెవుతుండగా కొన్ని కొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us

సుశాంత్ మర్డర్ కేసులో రోజుకో మలుపు, గంటకో వదంతు పుట్టుకొస్తున్నాయి. అసలు నిజంగా ఏమి జరిగింది అనేది తెలుసుకోవాలని దేశం మొత్తం ఎదురుచూస్తుంది. అలాగే ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సుశాంత్ మరణానికి కారణమైన వారికి శిక్షపడాలని అందరూ కోరుకుంటున్నారు.

ఇక ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా రియా చక్రవర్తి ఉన్నారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులపై కేసు నమోదు కాగా ఆమె విచారణలో పాల్గొంటున్నారు. ఈడీ సైతం రియా చక్రవర్తిని విచారిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక దర్శకుడు మహేష్ భట్ తో ఆమె జరిపిన వాట్స్ అప్ చాట్ సంచలనంగా మారింది. సుశాంత్ మరణానానికి ముందు సుశాంత్ తో ఆమె విడిపోతున్నట్లు రియా దర్శకుడు మహేష్ భట్ తో చెప్పింది. అదే చాట్ లో మహేష్ భట్ ఇక సుశాంత్ ని మరిచిపో అని అర్థం వచ్చేలా రిప్లై ఇచ్చారు. రియా చక్రవర్తి దర్శకుడు మహేష్ భట్ తో ప్రేమాయణం జరిపిందని వార్తలు రాగా సుశాంత్ గురించి వీరి చాట్ అనుమానాలకు దారి తీస్తుంది.

కాగా సుశాంత్ మరణానికి ముందు రోజు జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని తాళాల రిపేర్ చేసే మెకానిక్ తెలియజేశారు. మహ్మద్ రఫీ అనే ఈ మెకానిక్ కి జూన్ 13వ తేదీన ఓ గది తాళం బ్రేక్ చేయాలని ఫోన్ వచ్చిందట. దానితో సుశాంత్ ఇంటికి వెళ్లిన మెకానిక్ గది లాక్ ని కొన్ని పరికరాలు ఉపయోగించి ఓపెన్ చేశారట.

అది సుశాంత్ ఇంటిలో బెడ్ రూమ్ గా తెలుస్తుండగా, బ్రేక్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. లాక్ బ్రేక్ చేయడానికి ఆ గది తాళం ఏమైంది, అసలు ఆ గది లాక్ బ్రేక్ చేయడం వెనుక ప్రమేయం ఎవరిది అనేది తెలియాల్సివుంది.