MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • రాజమౌళి ఆఫర్.. నో చెప్పిన సూర్య.. గోల్డెన్ ఛాన్స్ ను తమిళ హీరో ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..?

రాజమౌళి ఆఫర్.. నో చెప్పిన సూర్య.. గోల్డెన్ ఛాన్స్ ను తమిళ హీరో ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..?

టాలీవుడ్ రేంజ్ మార్చేసిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమాల్లో నటించాని ఎంతోమందిస్టార్లు ఎదురు చూస్తుంటారు. కాని తమిళ స్టార్ హీరో సూర్య మాత్రంరాజమౌళి చ్చిన ఆఫర్ ను రిజెక్ట్ చేశాడట. కారణం ఏంటో తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 16 2024, 10:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

తెలుగు సినీ పరిశ్రమతో పాటు.. ఇండియన్  ప్రపంచ వ్యాప్తం గుర్తింపు తీసుకువచ్చిన దర్శక శిఖరం  రాజమౌళి. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమాలో ఓ చిన్న పాత్ర కోసం స్టార్లు పోటీ పడుతుంటారు. అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తుంటారు. అలాంటి జక్కన్న తానే స్వయంగా ఆఫర్ ఇస్తే వద్దనే వారు ఉంటారా..? కాని తమిళనాట నుంచి జక్కన్న కు రెండు మూడు రిజెక్ట్స ఎదురయ్యాయట. అందులో త్రిష ఒకకరు కాగా సూర్య కూడా జక్కన్న సినమాకు నో చెప్పాడట. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

రాజమౌళి సినిమా అంటే ఎగిరి గంతేయాలి కాని.. నో చెప్పి వెళ్ళిపోవడం ఏంటి..? కారణం ఏంటో తెలుసా.. తెలుసో తెలియకో రాజమౌళితో కలిసి పని చేసే అవకాశం వస్తే.. రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నారు. ఇందులో ఎక్కువగా తమిళం నుంచే ఎక్కువగా అవకాశాలు వదులుకున్నారు. గతంలో మర్యాదరామన్న సినిమాలో  హీరోయిన్ గా  చేసే  ఛాన్స్ త్రిషకు ఇస్తే.. ఆమె సునిల్ పక్కన చేయానికి ఆలోచించి సినిమాను రిజెక్ట్ చేసిందని టాక్ గట్టిగా వచ్చింది. 
 

35
Suriya 44

Suriya 44

ఇక  ఈ జాబితాలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య పేరు కూడా చేరింది. అవును సూర్య కూడా జక్కన్న ఆఫర్ ను తిర్కరించాడట.  రాజమౌళి తెర‌కెక్కించిన ఓ బ్లాక్ బస్టర్ మూవీలో... సూర్యకు  సెకండ్ హీరో ఛాన్స్  ఆఫర్ చేశాడట రాజమౌళి. అయితే అప్పటికి సూర్య స్టార్ హీరో అవ్వలేదు.. అప్పుడప్పుడే ఎదుగుతున్నాడు. అయితే ఇంతకీ రాజమౌళి ఇచ్చిన ఆఫర్.. సూర్య చేయను అన్నసినిమా ఏదో కాదు సై. నితిన్ హీరోగా నటించిన ఈసినిమాలో సెకండ్ హీరోగా సూర్యకు అవకాశంచ్చింది. 

45

కాని  సూర్య హీరోగా ఎదగాల్సిన టైమ్ లో సెకండ్ హీరోగా చేస్తే.. హీరోగా అవకాశాలు వస్తాయో రావో అన్న భయంతో  చెయ్యను అని చెప్పాడట. అయితే ఈ పాల్రలో ఆతరువాత శశాంక్ ను తీసుకున్నారు జక్కన్న. 2004 లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన సినిమా సై. ఈ సినిమాలో నితిన్, జెనీలియా జంట‌గా న‌టిస్తే.. శశాంక్ సెకండ్ హీరోగా చేశాడు. రాజీవ్ కనకాల, ప్రదీప్ రావత్, నాజర్, తనికెళ్ళ భరణి, అజ‌య్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోసించారు. 

55

స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ లో యాక్ష‌న్.. సెంటిమెంట్ బేస్ తో తెరకెక్కింది సై సినిమా.. రిలీజ్ అవ్వడంతోనే యూత్ లో యమా క్రేజ్ తో దూసుకుపోయిన ఈసినిమా అప్ప‌ట్లో సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో సినిమాను సెట్స్ ఎక్కించడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఓ మూడు నాలుగేళ్లు.. జక్కన్న పుల్ బిజీ కాబోతున్నాడు.పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కబోతున్న ఈసినిమాపే ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తమిళ సినిమా
తెలుగు సినిమా
త్రిష

Latest Videos
Recommended Stories
Recommended image1
Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌
Recommended image2
Actor Soori: నాతో నటించడానికి హీరోయిన్లు భయపడ్డారు.. సూరి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Raj Tarun: రాజ్‌ తరుణ్‌ `టార్జాయిస్‌` నుంచి అదిరిపోయే మెలోడీ.. కట్టిపడేస్తున్న `నీ పరిచయం` సాంగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved