MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• పూరి కూతురికి అక్కడ వేధింపులా?..ఎందుకా నిర్ణయం?

పూరి కూతురికి అక్కడ వేధింపులా?..ఎందుకా నిర్ణయం?

'బుజ్జిగాడు మేడిన్ చెన్నై' సినిమాలో చిన్నప్పటి త్రిష పాత్రలో కనిపించిన పూరి జగన్నాథ్ కూతురు పవిత్ర గుర్తుండే ఉండి ఉంటుంది. అయితే ఆ తరువాత మళ్ళీ సినిమాల వైపు దృష్టిపెట్ట లేదు. పూర్తిగా చదువుపైనే శ్రద్ద పెట్టిన పవిత్ర.. పూరి జగన్నాథ్ కి కొడుకు కంటే ఎక్కువే..ఆ విషయం పూరినే  చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. తన కూతురికి తన కంటే తెలివి ఎక్కువ అని వివరణ కూడా ఇచ్చాడు. అయితే ఇప్పుడామె ఓ సమస్యలో పడింది. ఆమె ఇనిస్ట్రా ఎక్కౌంట్ ఒకటి క్లోజ్ చేసేస్తోంది. దాంతో ఈ విషయం మీడియా వర్గాల్లో కాక,సోషల్ మీడియాలోనూ చర్చగా మారింది. ఆమెను ఇనిస్ట్రాలో కొందరు వేధిస్తున్నారు అందుకే ఆ డెసిషన్ తీసుకుంది అంటున్నారు. అది నిజమా కాదా ...అసలు ఏం జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

2 Min read
Surya Prakash
Published : Sep 01 2020, 11:34 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
113

పవిత్ర...సోషల్ మీడియాలో నిత్యం ఎదో ఒక ఫోటో పోస్ట్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటోంది. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు లక్ష మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

213

అలాగే  తన తండ్రి అంటే పవిత్రకు ఎంత ఇష్టమో ఆమె సోషల్ మీడియా ఎకౌంట్ ని చూస్తే అర్ధమవుతుంది. అయితే తనకు అనూహ్యంగా ఫాలోయింగ్ ఉన్న ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌ను డిలీట్ చేయాలని పవిత్ర పూరి నిర్ణయం తీసుకోవడం ఇప్పడు అంతటా చర్చనీయాంశమైంది.

313

అయితే తాను ఎందుకు ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌ను డిలీట్ చేయాలనుకొంటున్నారనే విషయంపై క్లారిటీ ఇచ్చింది. పవిత్ర పూరికి ఇన్సాటాగ్రామ్‌లో @Pavithra_Puri అకౌంట్‌ ఉంది. ఆ అకౌంట్‌కు 104K మంది ఫాలోవర్స్ ఉన్నారు.

413

తాను ఆ అకౌంట్‌ ఉండగానే @PavithraPuri అనే అకౌంట్‌ను ఓపెన్ చేయడం, కొత్త అకౌంట్‌ను ప్రమోట్ చేయడంతో ఆమె ఫాలోవర్స్ ప్రశ్నలను సంధిస్తూ మెసేజ్‌లు పంపుతున్నారు. దాంతో ఆమె తన పాత అకౌంట్ కష్టాలు పడుతున్నట్లు త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు.

513

ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్లో రెండు అకౌంట్లు ఉపయోగించడంపై నాకు చాలా మంది మేసేజ్ చేస్తున్నారు. నా పాత అకౌంట్, కొత్త అకౌంట్ గురించి అడుగుతన్నారు ఆరా తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకు నేను క్లారిటీ ఇచ్చేందుకు సిద్దమయ్యా అన్నారు.

613

నాకు రెండు అకౌంట్లు ఉన్న విషయం నిజమే. కొత్త అకౌంట్ ఓపెన్ చేయడానికి ఓ కారణం ఉంది అని పవిత్ర పూరి తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లోని నా పాత అకౌంట్‌తో నేను చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాను. అందుకే పాత అకౌంట్‌ను డిలీట్ చేయాలని డిసైడ్ అయ్యాను.

713

ప్రస్తుతం కొత్త అకౌంట్‌ను మొదలుపెట్టాను. నా కొత్త అకౌంట్‌ మంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత పాత అకౌంట్‌ను డిలీట్ చేస్తాను అని పవిత్ర పూరి చెప్పారు.

813

అలాగే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్లో 104K మంది ఫాలోవర్స్ ఉండటమనేది జోక్ కాదు. అలాంటి అకౌంట్ డిలీట్ చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని ఆమె అన్నారు. అందుకే దానిని సడెన్‌గా డిలీట్ చేయడం లేదు.

913

కొత్త అకౌంట్‌ను రెఫరెన్స్ ఇస్తూ పోస్టులు పెడుతున్నాను. కొత్త అకౌంట్ అందరికి పరిచయం అయిన తర్వాత రెండో అకౌంట్‌ను క్లోజ్ చేస్తాను అని పవిత్ర పూరి పేర్కొన్నారు.

1013

ప్రస్తుతం నా పాత అకౌంట్‌ @Pavithra_Puri ‌తో ప్రాబ్లెం ఉంది. @PavithraPuri‌ అకౌంట్‌ను ఫాలో అవ్వండి. త్వరలోనే పాత అకౌంట్‌ను డిలీట్ చేస్తాను. కాబట్టి మీరంతా నా కొత్త అకౌంట్‌కు షిప్ట్ చేయండి అంటూ పవిత్ర పూరి తన ఫాలోవర్స్‌ను కోరారు. ఇక ఆ సమస్యలు వేధింపులా..లేక టెక్నికల్ సమస్యలా అంటే ...టెక్నికల్ సమస్యే అని తెలుస్తోంది.

1113

కెరీర్ విషయానికి వస్తే...  పవిత్ర తన తండ్రి సినిమాల కోసం డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ అప్పుడప్పుడూ  వర్క్ చేస్తోంది. కుదిరితే భవిష్యత్తులో డైరెక్షన్ కూడా చేసే అవకాసం ఉంది. పవిత్ర ఎలాంటి కెరీర్ ని ఎంచుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

1213

అలాగే పవిత్ర హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు గతంలో చాలా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా బాలక్రిష్ణ పైసా వసూల్ సినిమాలో ఆమె ఒక ముఖ్యమైన పాత్ర ద్వారా మళ్ళీ యాక్టింగ్ తో బిజీ కానున్నట్లు టాక్ వచ్చింది. కానీ అలా జరుగలేదు.

1313

పూరి జగన్నాథ్ కూడా ఆమె కెరీర్ గురించి ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు. ఆమె హీరోయిన్ కాదు గాని ప్రొడక్షన్ వర్క్ లోకి వెళ్లే ఛాన్స్ ఉందని భవిష్యత్తులో పూరి కనెక్ట్స్ లో సినిమా నిర్మిస్తుందనే నమ్మకం తనకు ఉందని పూరి వివరణ ఇచ్చాడు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved