MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్ ఇంట్లో పెత్తనం ఎవరిదో తెలుసా..? పవర్ స్టార్ ను కూడా కంట్రోల్ చేసే ఆ లేడీ ఎరంటే..?

పవన్ కళ్యాణ్ ఇంట్లో పెత్తనం ఎవరిదో తెలుసా..? పవర్ స్టార్ ను కూడా కంట్రోల్ చేసే ఆ లేడీ ఎరంటే..?

పవన్ కళ్యాణ్ గురించి అందరికి తెలిసిందే.. ఆయన ఎంత పవర్ ఫుల్ గా ఉంటారు.. ఆయన ఇమేజ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే  ఆయన ఇంట్లో మాత్రం పెతనం పవన్ చేతిలో లేదట. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అయినా ఇంట్లో ఆమె మాట వినాల్సిందే.. ఇంతకీ ఎవరామె. 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 27 2024, 12:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫిల్మ్ ఇండస్ట్రీని దాదాపు 30 ఏళ్లు ఏలిన రాజు.. కోట్ల మంది అభిమానులను సంపాధించుకున్న మనసున్న మారాజు. అన్న చిరంజీవి వల్ల ఇండస్ట్రీకి వచ్చినా.. ఆతరువాత మాత్రం పవన్ కళ్యాణ్ సొంత ఇమేజ్ మీదనే ఎదిగాడు. మెగా ఇమేజ్ ను మంచి ఆయన ఫాలోయింగ్ దూసుకుపోయింది. ఇక సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా తన పవర్ చూపించాడు పవన్ కళ్యాణ్. 

Also Read: భార్య వసుంధర ముందే బాలకృష్ణకు ముద్దు పెట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా..? అప్పుడే ఏం జరిగిందంటే..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అంతే కాదు పాలిటిక్స్ లోకి వచ్చిన తరువాత ఎన్నో కష్టాలు పడ్డారు. ఎంతో మందితో మాటలు పడ్డారు. ఎన్నో ఒడిదుడుకులో వెనకడుకు వేయకుండా... చివరకు సాధించాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం డిప్యూటీ సీఎగా ప్రజలకు మంచి చేయాలి అన్న ఉద్దేశంతో సాగిపోతున్నారు. అయితే ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పారా.. లేక ఇంకా కొనసాగిస్తారా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దాంతో పెండింగ్ సినిమాల గురించి కూడా ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు. 

Also Read: జీవితంలో మందు ముట్టని ఫిల్మ్ స్టార్స్ ఎవరో తెలుసా..? ఆల్కహాల్ కు దూరంగా ఉండటానికి కారణం ఇదే..?

36

అయితే ఇది అలా ఉంచితే.. బయట పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నా.. ఇంట్లో మాత్రం పవర్ స్టార్ పెత్తనం నడవదట.   డిప్యూటీ సీఎం గా మరింత పవర్ ఫుల్ అయ్యారు కళ్యాణ్ బాబు. ఆయన ముందు ఎవరైనా కాస్త జాగ్రత్తగా మాట్లాడాల్సిందే. ఇంత పపర్ పుల్ పవన్ మాత్రం ఇంట్లో ఆమె మాట వినాల్సిందేనట. ఇంతకీ ఎవరామె..? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. పవర్ స్టార్ కు తోడు డిప్యూటీ సీఎం పదవితో.. ఆయన పవర్ ఇంకాస్త పెరిగింది. 

Also Read: విష్ణు ప్రియకు ఎదరు దెబ్బ.. కన్నీరుపెట్టిన యాంకర్, దూసుకుపోతున్న రోహిణి.

46

ఆయన ఫాలోయింగ్ కి తోడు.. పవర్ కూడా తోడు అవ్వడంతో.. నలుగురికి మంచి చేయాలి అన్న ఆయన ఆకాంక్షన్ తీర్చుకోబోతున్నాడు మెగా హీరో. ఈక్రమంలో నిరంతరం సమీక్షలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అటు సినిమాలు కూడా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారట పవన్ కళ్యాణ్.

ఇక ప్రభుత్వంలో భాగంగా డిప్యూటీ సీఏం గా బిజీ బిజీగా గడుపుతున్న పవర్ కళ్యాణ్ ఆర్డర్స్ కోసం ఎంతో మంది అధికారులు ఎదురు చూస్తుంటారు. ఆయన సైన్ కోసం ఐఏఎస్ లు, ఐపీఎస్ లు వెయిట్ చేస్తుంటారు. అటువంటిది పవర్ స్టార పవర్ కళ్యాణ్ మాత్రం తన పర్సనల్ లైఫ్ లో.. ఓ లేడీ మాటకు బాగా విలువిస్తారట.

ఆమెమాటంటే ఆయనకు శాసనమేనట. ఆమె ఎవరో కాదు పవన్ కళ్యాణ్ గారాల కూతుర ఆధ్య.  అవును పవర్ కళ్యాణ్ కు ఆధ్య అంటే ప్రాణం. ఆమె మాట జవదాటడట. ఈ విషయాన్ని ఓ సందర్భంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ వెల్లడించారు. 

Also Read: ప్రభాస్ డ్రీమ్ రోల్ ఎంటో తెలుసా..? ఇప్పటికీ ఆ పాత్ర కోసం ఎదరుచూస్తోన్న రెబల్ స్టార్..

56

మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ కు చెప్పడానికి ఎవరైనా ఆలోచిస్తారేమో కాని.. ఆధ్య మాత్రం ఏది ఉన్నా చెప్పేస్తుంది. పవన్ కూడా ఎవరి మాట విన్నా వినకపోయినా..ఆధ్య చెపితే వినాల్సిందే. కొండమీద కోతిని అడిగినా తెచ్చిస్తాను అంటారట పవన్ కళ్యాణ్. ఇంట్లో ఏది చేయాలనన్నా..ఆధ్య మాటమీదనే జరుగుతుందట.

ఈ విషయాన్ని ఎవరో బయటవారు చెప్పలేదు...పవర్ స్టార్ మాజీ భార్య.. ఆద్య అమ్మ రేణు దేశాయ్ ఓ సందర్భంలో  వెల్లడించారు. ఇక పవన్ కళ్యాణ్ తన పిల్లను, ఫ్యామిలీని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వారికి ఇవ్వాల్సిన టైమ్ వారికి కేటాయిస్తారు. ఎంత హడావిడి ఉన్నా ప్యామిలీని మాత్రం మర్చిపోరు పవన్.

తన గెలుపు సందర్భంగా అకీరా నందన్ ను వెంటేసుకుని తిరిగారు పవన్. ప్రధాని దగ్గరకు కూడా తన కొడుకుతో పాటు వెళ్ళారు. గెపులు సంతోషాన్ని మెగా ఫ్యామిలీ తో కలిసి చిరు ఇంట సెలబ్రేట్ చేసిన పవన్.. మెగాస్టార్ కు సాష్టాంగ నమస్కారం చేశారు. 

Also Read: ముంబయ్ హీరోయిన్ తో సీక్రేట్ గా అఖిల్ ఎంగేజ్మెంట్, సోషల్ మీడియాలో నాగార్జున ప్రకటన.

66

ఇక పవన్ కళ్యాణ్ ఎప్పుడు రాజకీయంలో కాని.. ప్రస్తుతం పవర్ లో ఉన్నా కాని..  ఈ విషయాల్లో ఫ్యామిలీని ఎప్పుడూ ఇన్వాల్వ్ చేయలేదు. కుటుంబ విషయాల్లో కూడా బయటి జ్యోక్యం లేకుండా జాగ్రత్త పడుతుంటాడు పవర్ స్టార్. మెగా ప్యామిలీలో..ముఖ్యంగా తన అన్న చిరంజీవిని దైవంగా భావిస్తాడు పవన్.. వదిన సురేఖ ను తల్లికంటే ఎక్కువగా చూసుకుంటాడు. ఆమె మాటకు విలువిస్తాడు. సురేఖ కూడా పవన్ ను అంతే ఆప్యాయంగా చూసుకుంటారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Nagarjuna-ANR: వల్గారిటీ ఎక్కవైందని నాగార్జునకి ఏఎన్నార్‌ వార్నింగ్‌.. తండ్రికే అదిరిపోయే కౌంటర్‌
Recommended image2
Jailer 2 19 Days Box Office: భారీగా పడిపోయిన జైలర్‌ 2 కలెక్షన్లు.. కోలీవుడ్ కి వెయ్యి కోట్లు ఇక కలేనా?
Recommended image3
Ramu Rathod: యూట్యూబ్ ను ఊపు ఊపేసిన రాము రాథోడ్ టాప్ 3 ఫోక్ సాంగ్స్.. 100 కోట్ల వ్యూస్ కు దగ్గరగా ఉన్న పాట ఇదే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved