వాట్ ఈజ్ దిస్ వెనకబడిన లక్ష్మీ? ...(‘వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మీ’మూవీ రివ్యూ)

First Published 15, Mar 2019, 1:53 PM

ఓ ఊరు..అక్కడ బేవర్స్ గా తిరిగే ఓ నలుగురు కుర్రాళ్లు.అనుకోకుండా ఆ ఊళ్లో దిగే   ఓ అందమైన అమ్మాయి..వాళ్ల నలుగురు ఆమె వెనక పడటం, లైనేయటం, ఆమె చెప్పిన పనులు చెయ్యటం వంటివి చేస్తూంటారు. 

(--review by సూర్య ప్రకాష్ జోశ్యుల) ఓ ఊరు..అక్కడ బేవర్స్ గా తిరిగే ఓ నలుగురు కుర్రాళ్లు.అనుకోకుండా ఆ ఊళ్లో దిగే  ఓ అందమైన అమ్మాయి..వాళ్ల నలుగురు ఆమె వెనక పడటం, లైనేయటం, ఆమె చెప్పిన పనులు చెయ్యటం వంటివి చేస్తూంటారు. అయితే కొద్ది రోజులుకి ఆమెకు సానుభూతి కురిపించే ఓ ఫ్లాష్ బ్యాక్ ఉందని తెలుస్తుంది. అది విన్న వాళ్లు ఆమెకు సాయిం చేయాలనుకోవటం..దాంతో విలన్స్ నుంచి సమస్యలు వచ్చిపడతాయి. వాటిని ఛేథించి ఆమెకు సాయిం చేసి.. ధాంక్స్ చెప్పించుకుని, ఈ క్రమంలో వాళ్లు బుద్ది మంతులుగా మారతారు... అప్పట్లో ఇలాంటి కథలు తెగ వచ్చేవి. జనాలకు నచ్చేవి. అలాంటి కథలతో ఓ వెసులుబాటు ఏంటంటే..స్టార్ హీరో అక్కర్లేదు..ఓ హీరోయిన్...నలుగురు కమిడియెన్స్ ఉంటే చాలు..లాగించేయచ్చు...ఈ థీమ్ తో వచ్చిన మధురానగరిలో.., అమ్మాయి కోసం వంటి సినిమాలు అయితే సూపర్ హిట్ కూడా అయ్యాయి. అయితే ఈ మధ్యన వాటి జోరు తగ్గింది. ఇదిగో మళ్లీ ఇన్నాళ్లకు దాదాపు అలాంటి సెటప్ తోనే ఓ సినిమా వచ్చింది. ఈ సినిమా కథ ఏమిటి...అప్పటి కథలకు అప్ గ్రేడ్ వెర్షనా..లేక ఏదన్నా కొత్త కథ ట్రైచేసారా...కామెడీ ఏ మాత్రం ఉంది..ట్రైలర్స్ లో హర్రర్ కూడా చూపించారు. హర్రర్ కామెడీనా అసలు ఏమిటి అన్న విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి: చంటిగాడు (ప్రవీణ్) పండుగాడు (మధు) ఇద్దరూ బేవార్స్ బ్యాచ్. వాళ్ల చేసే తింగరి చేష్టలకి వాళ్ల ఊళ్లో వాళ్ళు విసిగిపోయి ఉంటారు. వాళ్ల వల్ల రకరకాల సమస్యలు వస్తూంటాయి. ఓ రోజున ఆ ఊరుకి వెంకట లక్ష్మి (లక్ష్మీరాయ్)అనే టీచర్ అడుగుపెడుతుంది. బస్‌ దిగగానే సాయం చేయమని చంటి, పండులను అడుగటంతో వీళ్లు ఆమెకు కనక్ట్ అయ్యిపోతారు. పోటీపడి మరీ ఆమెకు ఊళ్లో ఉండటానికి ఏర్పాట్లు చేస్తారు. అంతేకాదు ఇద్దరిలో ఎవరో ఒకరు వెంకటలక్ష్మీని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యిపోయి..ఆమెను మెప్పించే పనుల్లో ఉంటారు. అయితే అదే సమయానికి తాము వెనుకపడుతున్న వెంకటలక్ష్మి మనిషి కాదు దెయ్యం అని తెలుస్తుంది.

అంతేకాదు..ఆమె ఓ మాఫియా బ్యాచ్ నుంచి నుంచి ఓ భాక్స్ తెచ్చిపెట్టమని వాళ్లను అడుగుతుంది. అంతకు ముందే మాఫియా నాయకుడుఆ పెట్టే కోసం  ఆడిటర్‌ (బ్రహ్మాజీ) ని ప్యామిలీని చంపేస్తాడు. దాంతో చంటి,పండులిద్దరూ ఆమె నుంచి తమను తాము సేవ్ చేసుకోవటం కోసం ఆ భాక్స్ కోసం బయిలుదేరతారు.అందులో వాళ్లు సక్సెస్ అయ్యారా..ఆ బాక్స్ లో ఏముంది. దెయ్యమైన వెంకట లక్ష్మి .. చంటి, పండులకు మాత్రమే ఎందుకు కనిపిస్తోంది? అసలు ఆమె ఎవరు...అంతేకాదు.. కథలో నాగంపేట వీరారెడ్డి(పంకజ్‌ కేసరి) పాత్ర ఏమిటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే : సినిమాని ఎక్కడా దర్శకుడు సీరియస్ గా తీసుకుని చేసినట్లు కనిపించదు. ఎక్కడ ఏ ఆలోచన వస్తే దాన్ని కలుపుకుంటూ వెళ్లిపోయినట్లు అనిపిస్తుంది. అలాగే ప్రవీణ్, మధుల కామెడీ సరిపోలేదు. అంటే అంత గొప్పగా పేలలేదు. అందుకు కారణం కేవలం డైలాగ్ కామెడీమీద ఆధారపడటమే...సిట్యువేషన్ కామెడి ఉంటేనే ఇలాంటి సినిమాలు వర్కవుట్ అవుతాయి. ఎక్కువ స్లాఫ్ స్టిక్ కామెడీ చేసుకుంటూ పోయారు. కానీ అది అంతంత మాత్రమే. హారర్, కామెడీ రెండు కాకుండా మధ్యలో అడల్ట్ కామెడీ ట్రే చేసాడు. అదీ అలాగే ఉంది. ఏదీ పీక్స్ కు వెళ్లలేదు.

ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేవరకూ సాదాసాదీగా నడిచిన కథ ..వెంకటలక్ష్మి దెయ్యం అని ట్విస్ట్ ఇస్తారు. అయితే అది మనం ట్రైలర్ లో చూసి ప్రిపేర్ అయ్యిందే కాబట్టి పెద్దగా ఎగ్జైట్ అయ్యేదేమీ ఉండదు. పోనీ దెయ్యంగా ఆమె రివీల్‌ దగ్గరనుంచి కథ ఇంట్రస్టింగ్ గా టర్న్ తీసుకుంటూందేమో అనుకంటే రీల్ రీల్ కు డల్ అయ్యిపోతూ వస్తుంది. నవ్వించరు.. భయపెట్టరు..దాంతో సెకండాఫ్ కూడా పస లేని ఫస్టాఫ్ కు పోటీ పడుతుంది. క్లైమాక్స్ అయితే మరీ సినిమాటెక్ గా క్లోజ్ చేసారు.

రాయలక్ష్మి గ్లామర్ షోనే కాస్తంత గిట్టు బాటు...ప్రవీణ్ , మధులు నవ్వించే ప్రయత్నం చేసారు కానీ ఫలించలేదు.

టెక్నికల్ గా : సినిమాలో ఉన్నంతలో చెప్పుకోదగ్గ విషయం. హరి గౌర సంగీతం. రెండు పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పరవాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సోసోగా తగ్గట్టుగా ఉన్నాయి.

ఫైనల్ థాట్ : బి,సి సెంటర్లను టార్గెట్ చేసినట్లున్న ఈ చిత్రం అక్కడ వాళ్లు కూడా అడ్వాన్స్ అయ్యారనే విషయం మర్చిపోయింది.

Rating: 2/5

Rating: 2/5