పబ్లిక్‌లో జాన్వీని తిట్టిన శ్రీదేవి.. ఎందుకంటే!

First Published 10, Aug 2020, 12:08 PM

శ్రీదేవి తన వారసురాలిగా కూతురు జాన్వీ కపూర్‌ను చూసుకోవాలని ఎంతగానో ప్రయత్నించింది. ప్రతీ విషయంలోనూ దగ్గరుండి జాన్వీని హీరోయిన్‌గా తయారు చేసింది. అయితే ఈ ప్రయత్నంలో భాగంగా కొన్నిసార్లు జాన్వీని ఇబ్బంది కూడా పెట్టిందట శ్రీదేవి. అలాంటి ఓ సందర్భాన్ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

దివంగత బాలీవుడ్ నటి శ్రీదేవి, ఆమె కూతురు జాన్వీ కపూర్ లు 2018లో లాక్మీ ఫ్యాషన్ వీక్‌కు హాజరైన సందర్భంగా షాకింగ్‌ సంఘటన జరిగింది.

శ్రీదేవి, జాన్వీలు ఎంతో క్లోజ్‌గా ఉంటారు. జాన్వీని హీరోయిన్‌గా పరిచయం చేసేందుకు ప్లాన్ చేసిన శ్రీదేవి, తాను వెళ్లే ఫంక్షన్స్‌కు జాన్వీ కూడా వెంట తీసుకెళ్లేది. ఇద్దరు డిజైనర్‌ డ్రెస్సులో ర్యాంప్‌ మీద సందడి చేసేవారు.

తాాజాగా శ్రీదేవి, జాన్వీలకు సంబంధించిన ఓ పాత వీడియో మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో శ్రీదేవి ఎంబ్రాయిడరీ డిజైనర్‌ డ్రెస్‌లో గ్రాండ్‌గా కనిపిస్తోంది. ఆ డ్రెస్‌లో ఆమె అద్భుతంగా ఉంది.

డిజైనర్ అనామికా ఖన్నా డిజైన్‌ చేసిన డ్రెస్‌లో శ్రీదేవి తో పాటు జాన్వీ కూడా ఆ వేడుకకు హాజరైంది ప్రింట్ పూల డిజైన్‌ డ్రెస్‌ జాన్వీ కూడా పర్ఫెక్ట్ అనిపించేలా ఉంది.

అయితే ఫోటో సెషన్‌ సందర్భంగా జాన్వీ తన డ్రెస్‌తో చాలా ఇబ్బందిగా ఉన్నట్టుగా అనిపింంచింది. డీప్‌ నెక్ డ్రెస్‌ కావటంతో తరుచూ ఆమె నెక్‌ను సరిచేసుకుంటూ కనిపించింది.

అయితే అది గమనించిన శ్రీదేవి, జాన్వీ సోలోగా కెమెరాలకు ఫోజ్‌ ఇవ్వవద్దని వారించింది. జానీ ప్లీజ్ అని వేడుకున్నా శ్రీదేవి సీరియస్‌గా నో చెప్పేసి జాన్వీ తీసుకెళ్లిపోయింది. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.

జాన్వీని హీరోయిన్‌గా చూడాలనుకున్న శ్రీదేవి ఆ కోరిక తీరకుండానే తుది శ్వాస విడిచింది. దుబాయ్‌లో బంధువుల వివాహ వేడుకకు హాజరయైన శ్రీదేవి అక్కడే ప్రమాదవశాత్తు బాత్‌ టబ్‌లో మునిగి మరణించింది.

loader