MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
• Home
• Entertainment
• అనుష్కతో ప్రభాస్ డేటింగ్‌.. కరణ్ జోహర్ కారణమన్న డార్లింగ్‌!

అనుష్కతో ప్రభాస్ డేటింగ్‌.. కరణ్ జోహర్ కారణమన్న డార్లింగ్‌!

టాలీవుడ్‌లో ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా మళ్లీ మళ్లీ తెర మీదకు వస్తున్న రూమర్‌ ప్రభాస్‌, అనుష్కల డేటింగ్‌. అయితే ఈ విషయంపై ప్రభాస్ మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

1 Min read
Author : Satish Reddy
Published : Jun 20 2020, 12:02 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

కరణ్‌ జోహార్‌ కారణంగానే తాను అనుష్కతో డేటింగ్  చేస్తున్నా అన్న రూమర్‌ బయటకు వచ్చిందని చెప్పాడు ప్రభాస్. కాఫీ విత్‌ కరణ్‌ షోలో ఈ విషయాన్ని ప్రస్థావించాడు ప్రభాస్‌.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బాహుబలి ప్రచారంలో భాగంగా ప్రభాస్‌తో పాటు రానా దగ్గుబాటి, ఎస్ఎస్‌ రాజమౌళిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

36

ఈ షోలో కరణ్, ప్రభాస్‌ను నువ్వు డేటింగ్‌లో ఉన్నావా అంటూ ప్రశ్నించాడు..? దానికి ప్రభాస్ నో అని సమాధానం ఇవ్వగా.. మళ్లీ కరణ్.. అయితే నువ్వు అనుష్కతో డేటింగ్ చేస్తున్న విషయం నిజం కాదా అంటూ తిరిగి ప్రశ్నించాడు. అయితే అందుకు సమాధానంగా ప్రభాస్ మాట్లాడుతూ ఈ రూమర్‌ను నువ్వే సృష్టించావు అంటూ చెప్పాడు.

46

ప్రభాస్ సమాధానంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. అయితే ప్రభాస్ మాత్రమే కాదు గతంలో కరీనా కపూర్‌, రణబీర్‌ కపూర్‌ల విషయంలో కూడా ఇలాంటి విమర్శలే వినిపించాయి.

56

ఇదే షోలో నిర్వహించిన ఓ డ్రింకింగ్ గేమ్‌లో ప్రభాస్‌, రానాలు పాల్గొన్నారు. అయితే ఆ సమయంలో కరణ్ అడిగిన ప్రశ్నలతో ప్రభాస్, రానాలు ఇబ్బంది పడ్డారు.

66

షోలో హైలెట్‌ అనిపించేలా ప్రభాస్ ఓ ఇంట్రస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. ఈ షోలో నువ్వు అబద్ధం చెప్పావా.. అన్న ప్రశ్నకు ప్రభాస్ ఏ మాత్రం తడుముకోకుండా ఎస్‌ అంటూ సమాధానం ఇచ్చాడు.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Recommended image2
Vijay Sethupathi: బిగ్ బాస్‌లో విజయ్ సేతుపతి కామెంట్ల దుమారం.. సీఎం విజయ్‌ను టార్గెట్ చేశాడా? విజయ్ టీవీ క్లారిటీ
Recommended image3
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved