ముద్దు సన్నివేశంలో అలా అన్నానని శ్రీకాంత్ కోపంగా వెళ్లిపోయారు!

First Published Feb 4, 2021, 12:55 PM IST


సంగీత తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. 2002లో దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించిన ఖడ్గం మూవీ ఆమెకు మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. హీరోయిన్ అవ్వాలని పట్నం వచ్చిన పల్లెటూరి అమ్మాయి పాత్రలో సంగీత నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.