మాజీ ప్రియుడి గురించి అడిగితే ఎమోషనల్ అయిన దీపికా పదుకొనె

First Published 1, Oct 2020, 3:26 PM

అప్పట్లో దీపికా పదుకొనె, రన్బీర్ కపూర్ మధ్య ప్రేమాయణం బాలీవుడ్ లో హాట్ టాపిక్. బహిరంగంగానే ఈ జంట ముంబైలో చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. అనూహ్యంగా విడిపోయి అందరికీ షాక్ ఇచ్చారు.

2008లో వచ్చిన బచినా ఏ హసీనో చిత్రం కోసం వీరిద్దరూ కలవడం జరిగింది. ఆ మూవీ సెట్స్ లోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. చాలా కాలం ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి కూడా చేసుకుంటారన్న తరుణంలో బ్రేక్ చెప్పుకొని సంచలనానికి తెరలేపారు.

లవర్స్ గా విడిపోయిన వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా మారారు. బ్రేకప్ తరువాత కూడా కలిసి సినిమాలు చేశారు. ఏ జవానీ హై దివాని, తమాషా చిత్రాల్లో కలిసి నటించారు. ఆ మూవీలలో వీరిద్దరూ బ్రేకప్ కపుల్ లా ఎక్కడా అనిపించలేదు.

బ్రేకప్ అయినప్పటికీ ఈ జంట మాత్రం మాసికంగా దగ్గిరే అనిపిస్తారు. అనేక వేదికలపై అది రుజువైంది. తమాషా మూవీ డైరెక్ట్ చేసిన ఇంతియాజ్ అలీ, దీపికను రన్బీర్ కపూర్ గురించి ఏమనుకుంటున్నావ్? అని అడిగారు.

దానికి దీపికా అతనివైపు చూస్తూ అతని బుగ్గను లాగాలని ఉంది. అతని బుగ్గలు పింక్ కలర్ లో చాలా క్యూట్ గా ఉన్నాయని చెప్పి ఎమోషనల్ అయ్యారు.

బ్రేకప్ తరువాత దీపిక రణ్వీర్ సింగ్ ని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం రన్బీర్ కపూర్ అలియా భట్ తో రిలేషన్ లు ఉన్నట్లు సమాచారం.

loader