బట్టలు కాస్త పెద్దవి వేసుకో మమ్మీ.. అనసూయ కొడుకు అంత మాట అన్నాడా!

First Published Apr 16, 2021, 11:27 AM IST

హాట్ యాంకర్ కమ్ నటి అనసూయ ఆటిట్యూడ్ గురించి అందరికీ తెలుసు. మనసుకు నచ్చినట్లు బ్రతికేసే అనసూయ, ఎవరు ఏమన్నా డోంట్ కేర్ అంటారు. అంతటితో ఆగకుండా ఎవరైనా కామెంట్ చేస్తే, ఘాటు రిప్లై ఇచ్చేస్తారు.