వైరల్‌ ఫోటో: మిస్టరీ గర్ల్‌తో సూపర్‌స్టార్ కొడుకు

First Published Jul 8, 2020, 11:51 AM IST

కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలు కుదేళయ్యాయి. సినిమాకు సంబంధించిన యాక్టివిటీ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో సినిమా అప్‌డేట్స్ కూడా ఏమీ లేవు. దీంతో అభిమానులు తన ఫేవరెట్‌ స్టార్స్‌కు సంబంధించిన పాత వార్తలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా అక్షయ్‌ కుమార్‌ తనయుడు ఆరవ్‌కు సంబంధించిన ఆసక్తికర వైరల్ అవుతోంది.