`రణవీర్‌ ఫస్ట్ కండోమ్‌ ఎప్పుడు కొన్నాడు..?` హీరోయిన్‌కు ఈ ప్రశ్నా..?

First Published 4, Jun 2020, 2:48 PM

బాలీవుడ్‌ స్టార్స్‌ రణవీర్‌ సింగ్‌, ప్రియాంక చోప్రాలు బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ మూడు సినిమాలో కలిసి నటించారు. గూండే, బాజీరావ్‌ మస్తానీ, దిల్ దడకనే దో సినిమాల్లో ఈ జోడి ఆకట్టుకుంది. అయితే వీరిద్దరి స్నేహం కారణంగా ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రాకు ఓ ఇబ్బందికర ప్రశ్న ఎదురైంది.

ఓ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన ప్రియాంకను ఓ జర్నలిస్ట్‌ ఇబ్బందికర ప్రశ్న అడిగాడు. రణవీర్‌ సింగ్‌ వాటిన ఫస్ట్ కండోమ్‌ ఏంటి అంటూ ప్రశ్నించాడు ఆ జర్నలిస్ట్‌. దీంతో ఒక్కసారిగా షాక్‌ అయిన ప్రియాంక.. `అలాంటి విషయాలు నాకు తెలుసుకోవాలని లేదు. వినాలని కూడా లేదు` అంటూ గట్టిగా సమాధానం ఇచ్చింది.

ఆ విషయం నాకేలా తెలుస్తుంది మీరే రణవీర్‌ను అడిగి తెలుసుకోండి అంటూ సమాధానం ఇచ్చింది ప్రియాంక చోప్రా.

మిగతా అన్ని ప్రశ్నలకు చాలా ఈజీగా సమాధానం ఇచ్చిన ప్రియాంక చోప్రా. ఈ విషయంలో మాత్రం ఇబ్బంది పడింది.

ఇదే ప్రశ్న రణవీర్‌కు ఎదురైనప్పుడు.. `నాకు ఇలాంటి పర్సనల్‌ విషయాల గురించి ఎక్కువగా డిస్కస్ చేయటం ఇష్టం లేదు. అది నా వ్యక్తిగతం. నేను సమాధానం చెప్పను` అంటూ డైరెక్ట్‌గా చెప్పేశాడు.

అయితే ప్రియాంకకు ఈ ప్రశ్న ఎదురైన సమయంలో అక్కడే ఉన్న రణబీర్‌ ఆమెను ఆటపట్టిస్తూ సమాధానం చెప్పాల్సిందిగా ఒత్తిడి చేశాడు.

అంతేకాదు.. `నీకు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసు కదా., చాలా సింపుల్‌ ఆన్సర్‌ అది. చెప్పొచ్చుగా` అంటూ ఆటపట్టించాడు.

ప్రియాంక కూడా అదే రేంజ్‌లో రియాక్ట్ అయ్యింది. `అవును నాకు సమాధానం తెలుసు, కానీ చెప్పటం నాకు ఇష్టం లేదు. సమాధానం చిన్నదే కావచ్చు. కొన్ని సందర్భాల్లో సమాధానం చెప్పకపోవటమే కరెక్ట్ ` అంటూ తెలివి తప్పించుకుంది. అంతేకాదు సదరు రిపోర్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది

రణవీర్‌ మాత్రం `ఈ విషయాన్ని ఎందుకు సీరియస్‌గా తీసుకుంటున్నావ్‌, కూల్‌గా ఉండొచ్చు కదా, ఇలాంటి ప్రశ్నలు కామన్‌` అంటూ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.

ఇలాంటి చిన్న సంఘటనలు జరిగినా ప్రియాంక చోప్రా, రణవీర్‌ సింగ్‌లు ఇప్పటికీ చిన్ననాటి స్నేహితుల్లా ఎంతో సన్నిహితంగా ఉంటారు.

పలు ఇంటర్వ్యూలో మేమిద్దరం ఒక్కరంటే ఒక్కరం ఎంతో గౌరవంగా, ప్రేమగా ఉంటాం అంటూ చెప్పుకొచ్చారు.

loader