MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• రియా అరెస్ట్: ఎన్సీబీ అంటే ఏమిటి? ఆమెకు ఎటువంటి శిక్ష పడొచ్చు ..?

రియా అరెస్ట్: ఎన్సీబీ అంటే ఏమిటి? ఆమెకు ఎటువంటి శిక్ష పడొచ్చు ..?

రియాను అరెస్ట్ చేసింది పోలీసు వారు కాదు. ఎన్సీబీ వారు. దీనితో అసలు ఈ ఎన్సీబీ అంటే ఏమిటి? వారు ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తారు, వారికి, రాష్ట్ర పోలీసులకు మధ్య తేడా ఏమిటి వంటి సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్సీబీ వివరాలు మీకోసం

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 09 2020, 04:35 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం పై చెలరేగిన దుమారం  ఇప్పుడప్పుడు చల్లారేదిలా కనబడడం లేదు. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని నిన్న నార్కోటిక్స్ బ్యూరో వారు అరెస్ట్ చేసారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి సంబంధించిన డ్రగ్స్ కేసులో రియాకు 14 రోజుల రేమండ్ ను విధించింది కోర్టు.

28

ప్రస్తుతం రియా బైకుల్లా జైలులో ఉంది. ఇదే కేసులో గతంలో రియా సోదరుడు షోవిక్, సుశాంత్ దగ్గర పనిచేసే ఇద్దరు వ్యక్తులు సామ్యూల్, దీపేష్ సావాన్త్ లను కూడా అరెస్ట్ చేసారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని అరెస్టులకు కూడా జరగవచ్చు అనే వార్త వినబడుతుంది.

38

నిన్న రియా అరెస్ట్ అయిన దగ్గరి నుండి రియాను అరెస్ట్ చేసింది పోలీసు వారు కాదు. ఎన్సీబీ వారు. దీనితో అసలు ఈ ఎన్సీబీ అంటే ఏమిటి? వారు ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తారు, వారికి, రాష్ట్ర పోలీసులకు మధ్య తేడా ఏమిటి వంటి సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్సీబీ వివరాలు మీకోసం

48

ఎన్సీబీ కేంద్రం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖా కిందకు వస్తుంది ఈ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. మత్తుపదార్థాల తయారీ, సరఫరా, రవాణాను అడ్డుకోవడం ఎన్సీబీ ప్రధాన పని. మార్చ్ 17, 1986లో నార్కోటిక్స్, సైకోట్రోపిక్ సుబ్స్టెన్స్స్ ఆక్ట్ ను పూర్తి స్థాయిలో అమలు పర్చడానికి ఈ శాఖను ఏర్పాటు చేసారు.

58

ఈ ఎన్సీబీ కి హెడ్ గా వ్యవహరించే డైరెక్టర్ ఐపీఎస్ లేదా ఐఆర్ఎస్  అధికారి అయి ఉంటారు. సమాచార హక్కు చట్టం పరిధిలోకి ఇది రాదు. రియాను నార్కోటిక్స్ చట్టంలోని సెక్షన్ 8 (c), 27 (a), 28 & 29 ల కింద అరెస్ట్ చేసారు.

68

సెక్షన్ 8(సి) ప్రకారం మాదకద్రవ్యాలను కలిగి ఉండడం, లేదా, వాటిని అక్రమంగా తరలించడం, తెప్పించుకోవటం, అంతర్ రాష్ట్ర సరిహద్దులను ధనాటించడం ఇతరాత్రాలు అన్ని నిషిద్ధం. ఈ సెక్షన్ ప్రకారం మత్తు పదార్థాలను వినియోగించిన కూడా నేరమే. దీనికి గాను 10 సంవత్సరాలకు తక్కువకాకుండా కఠిన కారాగారశిక్ష తో పాటుగా 10 లక్షలకు తగ్గకుండా జరిమానా విధించే ఆస్కారం ఉంది.

78

సెక్షన్ 20(బి) కూడా ఇంచుమించు ఇదే విషయాన్నీ చెబుతుంది. క్యానబీస్( గంజాయి) ఉత్పత్తి, తయారీ రవాణా, కలిగిస్తో ఉండడం అన్ని కూడా శిక్షార్హమైనవి. ఇందుకు గాను 10 సంవత్సరాలకు తగ్గకుండా శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది.

88

ఇక సెక్షన్ 27(ఏ) మాదకద్రవ్యాల జీవనానికి సంబంధించింది. ఎటువంటి నార్కోటిక్ డ్రగ్ ని వాడినా అందుకు సంబంధించిన శిక్షను ఈ సెక్షన్ లో పొందుపరిచారు. వాడినందుకుగాను 20 వేల వరకు జరిమానా, సంవత్సరం వరకు జైలు శిక్ష పడే ఆస్కారం ఉంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
పెళ్లి తర్వాత ఎఫైర్ల రూమర్స్ వల్ల.. కాపురాలు కూల్చుకున్న సెలబ్రిటీలు ఎవరో తెలుసా?
Recommended image2
Vijay Trisha: త్రిష - విజయ్ కి షాక్ ఇచ్చిన బాడీగార్డ్, ఇద్దరి గురించి అతను ఇచ్చిన హింట్ ఏంటో తెలుసా?
Recommended image3
Karthika Deepam 2 Today Episode: హస్పిటల్లో దీప- దశరథను రెచ్చగొట్టిన జ్యో- నిజం చెప్పేశాడా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved