లేడీ మేనేజర్ తో బెడ్ రూమ్ పంచుకున్న హీరోయిన్ రేఖా...బయోగ్రఫీలో సంచలన విషయాలు
First Published Nov 25, 2020, 11:49 AM IST
స్టార్ హీరోయిన్ గా దశాబ్దాల పాటు బాలీవుడ్ ని ఏలింది రేఖ. ఐతే కెరీర్ లో ఎంత ఎదిగిందో, అదే స్థాయిలో ఆమెపై వివాదాలు ఉన్నాయి. పెళ్లి, ఎఫైర్స్, రిలేషన్షిప్ వంటి విషయాలలో ఆమె గురించి అనేక వివాదాస్పద కథనాలు వెలువడడం జరిగింది. తన లేడీ మేనేజర్ తో కూడా లివింగ్ రిలేషన్ షిప్ నడిపారని ఆమె బయోగ్రఫీ రాసిన రచయిత యాసీర్ ఉస్మాన్ తెలియజేశారు.

రేఖా అనేక మంది బాలీవుడ్ ప్రముఖులతో రిలేషన్ పెట్టుకున్నారని వార్తలు రావడం జరిగింది. అమితాబ్, జితేంద్ర కుమార్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ ఈ లిస్ట్ లో ఉన్నారు. ఐతే రేఖ తన లేడీ మేనేజర్ మరియు సెక్రటరీ ఫర్జానాతో కూడా ఎఫైర్ నడిపారట.

రేఖ బయోగ్రఫీ రాసిన జర్నలిస్ట్ మరియు రచయిత అయిన యాసీర్ ఉస్మాన్ ఎవ్వరికీ తెలియని కొన్ని నిజాలు బయటపెట్టారు. రేఖ బెడ్ రూమ్ లోకి కేవలం ఒక్క ఫర్జానాకు మాత్రమే ప్రవేశం ఉండేదట.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?