బుమ్రా పెళ్లి రోజు అనుపమ వేదన పోస్ట్... అసలు విషయం అదే అంటూ మీడియాలో పుకార్లు!
మలయాళ బ్యూటీ లవ్ ఫెయిల్యూర్ లో ఉందని.. ఆమె మనసు ఏమీ బాగోలేదని వార్తలు వస్తున్నాయి. ఆమె తాజా ఇంస్టాగ్రామ్ పోస్ట్ దీనికి కారణంగా నిలిచింది. మరి అనుపమ మనోవేదనకు కారణం ఏమిటంటే...
16

భారత ఏస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు అనుపమ పరమేశ్వరన్ కు మధ్య ఎఫైర్ ఉన్నట్లు అప్పట్లో వార్తలు రావడం జరిగింది. వీరు ఓ హోటల్ లో జంటగా కనిపించడంతో ఈ వార్తలు వెలువడ్డాయి.

26
బుమ్రా, అనుపమ త్వరలో పెళ్లి కూడా చేసుకోబుతున్నారని వార్తలు రావడం జరిగింది. అయితే ఆయనతో పెళ్లి మ్యాటర్ ని అనుపమ ఖండించారు. అలాంటిది ఏమి లేదు మేము మంచి మిత్రులం అన్నారు.

36
తాజాగా బుమ్రా వివాహం ఘనంగా జరిగింది. టెలివిజన్ ప్రెజంటర్, మిస్ ఇండియా రన్నర్ సంజనా గణేషన్ తో ఆయనకు వివాహం జరిగింది. గుజరాత్ లో బుమ్రా పెళ్లివేడుక జరిగింది.

46
అయితే బుమ్రా పెళ్లి జరిగిన రోజే అనుపమ ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో ఆమె విరహ గీతం పాడుతూ కనిపించారు.బుమ్రా పెళ్లి రోజే అనుపమ అలాంటి పోస్ట్ పెట్టడంతో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.

56
పైకి అనుపమ నిబ్బరంగా కనిపించినా బుమ్రాకు పెళ్లి కావడంతో లోలోపల బాధపడుతున్నారని అంటున్నారు. తన వేదన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేశారు అని వార్తలు వస్తున్నాయి.

66
మరి నిజంగా అనుపమ ప్రియుడు బుమ్రాతో పెళ్లి కానందుకు బాధపడుతుందా లేక ఆమె వ్యాపకంగా ఆ పోస్ట్ పెట్టారో తెలియాలంటే ఆమె సమాధానం చెప్పాల్సిందే.

Latest Videos