షార్ట్ ధరించి బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న వరుణ్ సందేశ్ వైఫ్ వితిక.. ఫొటోస్ వైరల్
వరుణ్ సందేశ్ సతీమణి వితిక షెరు ఇటీవల ఎక్కువగా వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తోంది. తాజాగా ఆమె బీచ్ లో బ్యూటిఫుల్ ఫొటోస్ ని ఫ్యాన్స్ తో షేర్ చేశారు.
వరుణ్ సందేశ్ సతీమణి, నటి వితిక షెరు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటోంది. వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ వితికా షెరు తన స్నేహితులతో సందడి చేస్తోంది. తరచుగా వితిక సోషల్ మీడియాలో తన బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది.
పొట్టి బట్టల్లో వితిక చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అక్కడ వాటర్ ఫాల్స్, అందమైన ప్రకృతి అందాలలో వితిక తన ఫ్రెండ్స్ తో కలసి లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
వితికకి ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారిలో మెగా డాటర్ నిహారిక వితికకి బెస్ట్ ఫ్రెండ్. వీరిద్దరూ వెకేషన్స్ లో సందడి చేయడం చూస్తూనే ఉన్నాం.
వితిక తాజాగా మతి చెడగొట్టే ఫిజిక్ ట్రాన్స్ఫర్ మేషన్ తో అదరగొట్టేసింది. నెటిజన్లు దేవుడా అని ఆశ్చర్యపోయేలా చేసింది. బీచ్ లో షార్ట్ ధరించి థండర్ థైస్ తో మతి పోగొట్టే ఫోజులు ఇస్తోంది.
డస్కీ అందాలతో వితిక రచ్చ రచ్చ చేస్తోంది. వితిక గ్లామర్ కి నిహారిక, బిగ్ బాస్ సిరి, రీతూ చౌదరి కూడా మెస్మరైజ్ అవుతున్నారు. ఫైర్ ఎమోజిలతో రెస్పాన్స్ తెలిపారు.
గతంలో తాను పొట్టి బట్టలు ధరించడం వల్ల వచ్చిన విమర్శలపై వితిక ఘాటుగానే స్పందించింది. బట్టల వల్ల అభిప్రాయాలు మారిపోయే సొసైటీలో ఉన్నాం. చీరకట్టుకుని స్విమ్మింగ్ చేయలేము కదా.. స్విమ్మింగ్ కి వెళ్ళినప్పుడు ఆ కాస్ట్యూమ్స్ ధరించాలి. సందర్భాన్ని బట్టి కంఫర్ట్ ని బట్టి బట్టలు వేసుకోవడం లో తప్పులేదు.
జడ్జ్ చేయడం ఆపండి. లైఫ్ చాలా సింపుల్ అంటూ వితికా నెటిజన్లకు హితబోధ చేసింది. ఏది ఏమైనా వితిక క్రమం తప్పకుండా వర్కౌట్స్ చేస్తూ ఈ ఫిజిక్ సాధించింది.