MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హీరోయిన్ కారణంగా ఇన్స్టాగ్రామ్ కి దూరం ?.. క్లారిటీ ఇచ్చిన విశ్వక్ సేన్

హీరోయిన్ కారణంగా ఇన్స్టాగ్రామ్ కి దూరం ?.. క్లారిటీ ఇచ్చిన విశ్వక్ సేన్

యువ హీరో విశ్వక్ సేన్ వైవిధ్యమైన కథలతో కొత్త ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అనుకున్న స్థాయిలో సక్సెస్ దక్కడం లేదు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 28 2024, 05:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

యువ హీరో విశ్వక్ సేన్ వైవిధ్యమైన కథలతో కొత్త ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అనుకున్న స్థాయిలో సక్సెస్ దక్కడం లేదు. ఈ ఏడాది విశ్వక్ సేన్ నుంచి గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలు వచ్చాయి. 

24

త్వరలో మూడవ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాడు విశ్వక్ సేన్. రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాఖీ చిత్రం అక్టోబర్ 31న రిలీజ్ కి రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ ని AAA సినిమాస్ లో రిలీజ్ చేశారు. టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది. 

34

టీజర్ లాంచ్ లో మీడియా నుంచి నుంచి విశ్వక్ సేన్ కి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఎందుకు డీయాక్టివేట్ చేశారు.. ఎవరైనా హీరోయిన్ కారణమా అని అడిగారు. నేను ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని హీరోయిన్ వల్లో ఇంకొకరి వల్లో డీయాక్టివేట్ చేయలేదు. 

44

నాకు వయసు 30 ఏళ్ళు వస్తోంది. ఇక ఫోన్ లో ఎక్కువ సమయం గడపకూడదు అని నిర్ణయించుకున్నా. వర్క్ పై ఫోకస్ పెడదామనుకుంటున్నా. సినిమా రిలీజ్ కి ముందు యాక్టివ్ చేసి మళ్ళీ డీయాక్టివ్ చేసేస్తా అని విశ్వక్ సేన్ తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రభాస్ సినిమా ఫ్లాప్ కాబోతోంది.. డోంట్ వర్రీ, నేను చూసుకుంటా అని భరోసా ఇచ్చింది ఎవరో తెలుసా ?
Recommended image2
అల్లు అయాన్ ను ఇప్పటి నుంచే రెడి చేస్తున్న అల్లు అర్జున్, వారసుడికి బన్ని స్పెషల్ ట్రైయినింగ్..
Recommended image3
Hansika: దేశముదురు రిలీజ్ అయ్యే టైంకి హన్సిక ఏజ్ ఎంతో తెలుసా.. హార్మోనల్ ఇంజెక్షన్స్ తీసుకుందా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved