MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విరహంతో ఊగిపోతున్నట్లు విష్ణుప్రియ మత్తుగా ఫోజులు.. బెల్లీ అందాలు చూపిస్తూ కవ్విస్తున్న బ్యూటీ

విరహంతో ఊగిపోతున్నట్లు విష్ణుప్రియ మత్తుగా ఫోజులు.. బెల్లీ అందాలు చూపిస్తూ కవ్విస్తున్న బ్యూటీ

టాలీవుడ్ హాటెస్ట్ యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ అయింది. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది.

Sreeharsha Gopagani | Published : Oct 26 2023, 06:07 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
110
Asianet Image

టాలీవుడ్ హాటెస్ట్ యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ అయింది. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది. సుడిగాలి సుధీర్ తో కలసి చలాకీగా యాంకరింగ్ చేస్తూ మెప్పించింది విష్ణుప్రియ. 

210
Asianet Image

సోషల్ మీడియాలో బోల్డ్ గా గ్లామర్ ఫోజులు ఇవ్వడంలో ఈ యంగ్ బ్యూటీ ఏమాత్రం వెనుకడుగు వేయదు. విష్ణుప్రియ తరచుగా చేసే  ఫోటోషూట్స్ కుర్రకారుని నిద్రలేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం విష్ణు ప్రియా సిసినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 

310
Asianet Image

విష్ణు ప్రియా తరచుగా బెల్లీ డాన్స్ చేస్తూ ఇంటర్నెట్ లో మంటలు పెడుతుండడం చూస్తూనే ఉన్నాం. కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయేలా బెల్లి అందాలు చూపిస్తూ విష్ణుప్రియా డాన్స్ చేస్తూ ఉంటుంది. 

410
Asianet Image

ఇటీవల విష్ణుప్రియ 'జరీ జరీ పంచె కట్టి' అనే మ్యూజికల్ సాంగ్ లో మానస్ తో కలసి అదిరిపోయే హాట్ స్టెప్పులు వేసింది. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది. 

510
Asianet Image

తాజాగా విష్ణుప్రియ మరోసారి తన అందంతో మురిపించింది. తాను డ్యాన్స్ చేస్తే ఎంత హాట్ గా ఉంటుందో మరోసారి విష్ణుప్రియ చూపించింది. విష్ణుప్రియ గ్లామర్ కి నెటిజన్లు వెర్రెత్తిపోతున్నారు. 

610
Asianet Image

మతిపోగొట్టేలా ఉన్న విష్ణు ప్రియా గ్లామరస్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కంప్లీట్ నిమ్మ పండు ఎల్లో శారీలో విష్ణుప్రియ  హరివిల్లులా తన షేపులు ప్రదర్శిస్తూ మెరుపులు మెరిపిస్తోంది. 

710
Asianet Image

విష్ణు ప్రియా తన నడుము సొగసుతో, కుర్రాళ్ళ మతిచెడిపోయే బెల్లీ అందాలు చూపిస్తూ ఇస్తున్న ఫోజులు కిరాక్ అనే చెప్పాలి. విరహంతో ఊగిపోతున్నట్లు డ్యాన్స్ చేస్తున్న విష్ణుప్రియ మత్తుగా కుర్రాళ్ళకి గ్లామర్ విందు వడ్డిస్తోంది. 

810
Asianet Image

అవకాశం దొరికితే సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటాలని విష్ణుప్రియ కోరుకుంటోంది. అనసూయ, శ్రీముఖి, రష్మీ లాంటి యాంకర్స్ వెండితెరపై కూడా రాణిస్తున్నారు. 

 

910
Asianet Image

మరి విష్ణుప్రియకు ఆ అదృష్టం ఎప్పుడు దక్కుతుందో చూడాలి.విష్ణుప్రియ సోషల్ మీడియాలో రోజురోజుకి గ్లామర్ బాంబులా మారుతోంది. హాట్ హాట్ ఫోజులతో అదరగొడుతోంది. 

1010
Asianet Image

విష్ణుప్రియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే బ్యూటీ. అయితే బుల్లితెరపై ఆమె జోరు కాస్త తగ్గింది అనే చెప్పాలి. గతంలో యాంకర్ గా పలు టివి కార్యక్రమాలు చేసింది విష్ణుప్రియ 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories