ఫొటోస్: విజయనిర్మల పార్థివదేహానికి కృష్ణ - మహేష్ నివాళి

First Published 27, Jun 2019, 1:53 PM IST

ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల మరణించడంతో కృష్ణ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. 

విజయనిర్మల పార్థివదేహానికి  మహేష్ బాబు నివాళి

హాస్పిటల్ నుండి ఆమె భౌతికకాయాన్ని నానక్ రామ్ గూడలోని ఇంటికి తీసుకొచ్చారు.

ఇంటికి చేరిన విజయనిర్మల పార్థివదేహాన్ని చూసిన కృష్ణ కన్నీరుమున్నీరుగా విలపించారు.

loader