MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • కోట్లు సంపాదిస్తున్నా.. విజయ్ సేతుపతిని వెంటాడుతున్న సమస్య ఏంటో తెలుసా?

కోట్లు సంపాదిస్తున్నా.. విజయ్ సేతుపతిని వెంటాడుతున్న సమస్య ఏంటో తెలుసా?

సౌత్ స్టార్ హీరో  విజయ్ సేతుపతి తనను వెంటాడుతున్న సమస్యల గురించి ఓపెన్ కామెంట్స్ చేశారు.  చూసి భయపడకుండా, దానితో జీవించడం నేర్చుకున్నానని షాకింగ్ నిజాలు బయటపెట్టాడు. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 12 2025, 09:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సౌత్ లో స్టార్ గా విజయ్ సేతుపతి
Image Credit : Youtube/YouWe Media

సౌత్ లో స్టార్ గా విజయ్ సేతుపతి

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో  స్టార్ నటుడుగా కొనసాగుతున్నాడు విజయ్ సేతుపతి. హీరో ఇమేజ్‌కే పరిమితం కాకుండా, సవాలుతో కూడిన పాత్రల్లోచేస్తున్నాడు. ఆయన నటించిన చివరి సినిమా 'తలైవన్ తలైవి'. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు 100 కోట్లు వసూలు చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బిగ్ బాస్ హోస్ట్ గా విజయ్ సేతుపతి
Image Credit : X

బిగ్ బాస్ హోస్ట్ గా విజయ్ సేతుపతి

విజయ్ సేతుపతికి డిఫరెంట్ జానర్స్ లో .. రకరకాల పాత్రలకు  వరుస అవకాశాలు వస్తున్నాయి. రజినీకాంత్ 173వ సినిమాలో, అజిత్ తర్వాతి సినిమాలో విలన్‌గా నటించేందుకు చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే వీటిపై అధికారిక ప్రకటన రాలేదు. నటనతో పాటు, బిగ్‌బాస్ సీజన్ 9కి హోస్ట్‌గా బిజీగా ఉన్నారు విజయ్.

Related Articles

Related image1
రష్మిక మందన్న వింత కోరిక, కొరియన్ సిరీస్ లపై కన్నేసిన నేషనల్ క్రష్, కానీ కండిషన్స్ అప్లై..
Related image2
46 ఏళ్ల వయసులో 23 ఏళ్ల మూవీ కెరీర్ ను కంప్లీట్ చేసుకున్న ప్రభాస్.. 500 కోట్ల కలెక్షన్ సినిమాలు ఎన్నో తెలుసా?
34
బిగ్ బాస్ పై తన మార్క్ చూపిస్తోన్న విజయ్
Image Credit : Social Media

బిగ్ బాస్ పై తన మార్క్ చూపిస్తోన్న విజయ్

బిగ్ బాస్ లో తన మార్క్ చూపిస్తున్నాడు మక్కల్ సెల్వన్. కమల్ హాసన్ లాగా చుట్టి చుట్టి మాట్లాడకుండా, కంటెస్టెంట్లను సూటిగా ప్రశ్నిస్తున్నారు. అందుకే బిగ్‌బాస్ ఫ్యాన్స్ వీకెండ్ ఎపిసోడ్స్ కోసం ఎదురుచూస్తున్నారు. విజయ్ సేతుపతి వచ్చే ఆ రెండు రోజులు తప్పకుండా చూస్తున్నారు.

44
విజయ్ సేతుపతికి ఆర్థిక సమస్యలు..
Image Credit : X

విజయ్ సేతుపతికి ఆర్థిక సమస్యలు..

 రీసెంట్ గా  బిగ్‌బాస్ షోలో విజయ్ సేతుపతి తన ఆర్థిక సమస్యపై మాట్లాడారు. ఆర్ధిక సమస్యలు ఏ స్థాయిలో ఉన్నా.. ఎవరికైనా తప్పవన్నారు. విజయ్ సేతుపతి మాట్లాడుతూ..  "వేలల్లో సంపాదించినా, కోట్లలో సంపాదించినా అప్పులు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే దానితో జీవించడం నేర్చుకున్నా. వాటి గురించి ఆలోచించి భయపడితే.. జీవితం ముందుకు సాగదు అని " అని విజయ్ అన్నారు. బిగ్ బాస్ లో ఓ కంటెస్టెంట్ గురించి మాట్లాడుతూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా విజయ్ సేతుపతికి అప్పులేంటి అని.. అంతా ఆశ్చర్చపోతున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తమిళ సినిమా
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramba Oorvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లరి నరేష్‌ తన జోనర్‌లో హిట్‌ కొట్టాడా?
Recommended image2
Kalpana Rai: ఒళ్ళంతా నగలు, పుట్టుకతోనే కోటీశ్వరురాలు..వెంకీ, చిరు లతో సూపర్ హిట్స్, కానీ చివరికి ఆమె జీవితం
Recommended image3
ఎంత క‌ష్టామైనా రాని.. ఒక్క‌సారి ఈ పాట వినండి. జీవితాన్ని మార్చే గొప్ప సందేశం
Related Stories
Recommended image1
రష్మిక మందన్న వింత కోరిక, కొరియన్ సిరీస్ లపై కన్నేసిన నేషనల్ క్రష్, కానీ కండిషన్స్ అప్లై..
Recommended image2
46 ఏళ్ల వయసులో 23 ఏళ్ల మూవీ కెరీర్ ను కంప్లీట్ చేసుకున్న ప్రభాస్.. 500 కోట్ల కలెక్షన్ సినిమాలు ఎన్నో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved