MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్లి పిలుపులు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ.. ఫస్ట్ పెళ్లి కార్డు ఎవరికి ఇచ్చారు? నిజమెంత?

పెళ్లి పిలుపులు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ.. ఫస్ట్ పెళ్లి కార్డు ఎవరికి ఇచ్చారు? నిజమెంత?

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ అధికారికంగా ప్రకటించకపోయినా.. పెళ్లి పనులు మాత్రం స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. విజయ్ దేవర కొండ పెళ్లి పిలుపులు కూడా స్టార్ట్ చేశారట. తాజాగా ఆయన సీఎం ను కలవడం విశేషంగా మారింది. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 15 2026, 03:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వార్తలు..
Image Credit : Asianet News

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వార్తలు..

విజయ్ దేవరకొండ , రష్మిక మందన్నా ఫిబ్రవరి 26న వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గత ఏడాదే వీరిద్దరి నిశ్చితార్థం జరిగినట్లు తెలిసింది. కానీ ఈ విషయం కానీ, ఫోటోలు కానిబయటకు రాకుండా చాలా గోప్యంగా ఉంచుతున్నారని తెలుస్తోంది. అధికారిక ప్రకటన వెలువడకపోయినా, వివాహ వార్తలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే పెళ్లి పిలుపులు కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రేవంత్ రెడ్డిని కలిసిన విజయ్ దేవరకొండ
Image Credit : Asianet News

రేవంత్ రెడ్డిని కలిసిన విజయ్ దేవరకొండ

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ భేటీకి గల కారణంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, విజయ్ దేవరకొండ తన వివాహానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించేందుకు ఈ భేటీ జరిగినట్లు సమాచారం. అయితే అఫీషియల్ గా మాత్రం వీరి భేటీ ఎందుకు జరిగింది అనే విషయాన్ని వెల్లడించలేదు.

34
పెళ్లి పిలుపులు మొదలు పెట్టిన విజయ్ దేవరకొండ?
Image Credit : Asianet News

పెళ్లి పిలుపులు మొదలు పెట్టిన విజయ్ దేవరకొండ?

సోషల్ మీడియా సమాచారం ప్రకారం, ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్ లో వీరి వివాహ వేడుక జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డిని విజయ్ దేవరకొండ కోరినట్లు సమాచారం. సీఎం ను పిలవడంతోనే.. విజయ్ తన పెళ్లి పిలుపుల కార్యక్రమం మొదలు పెట్టాడని టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంత వరకూ నిజం ఉందో తెలియాల్సి ఉంది.

44
అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తి
Image Credit : Asianet News

అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తి

ఇదిలా ఉండగా, విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారనే విషయం తెలిసిందే. ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారని వార్తలు చెబుతున్నాయి. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న
అనుముల రేవంత్ రెడ్డి
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ
Recommended image2
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image3
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Related Stories
Recommended image1
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కి ముహూర్తం ఫిక్స్ ? ఈసారి హోస్ట్ గా నాగార్జున ఉంటాడా.. లేదా?
Recommended image2
విజయ్ దేవరకొండ గురించి పెడుతుందనుకుంటే.. విక్కీ కౌశల్‌ను తలచుకున్న రష్మిక మందన్న.. వాలెంటైన్స్ డే స్పెషల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved