MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మరోసారి రచ్చ చేయబోతున్న అర్జున్ రెడ్డి కాంబో, ఈసారి ముద్దులతో సరిపెట్టరట, అంతకు మించి...?

మరోసారి రచ్చ చేయబోతున్న అర్జున్ రెడ్డి కాంబో, ఈసారి ముద్దులతో సరిపెట్టరట, అంతకు మించి...?

టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాల్లో అర్జున్ రెడ్డి కూడా ఒకటి. ఆసినిమాలో విజయ్ తో పాటు... షాలినీ పాండే కూడా బోల్డ్ యాక్టింగ్ తో రచ్చ రచ్చ చేసింది. ఇక ఈ కాంబినేషన్ ను మరోసారి తెరపై చూడబోతున్నట్టు తెలుస్తోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 03 2022, 12:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

అర్జున్ రెడ్డ సినిమా టాలీవుడ్ లో ఓ విప్లవం అని చెప్పవచ్చు. ఈ సినిమాతో చాలా మందికి ధైర్యం వచ్చింది. బోల్డ్ నెస్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక ఈ సినిమాలో కూడా  విజయ్ దేవరకొండను తప్పిస్తే మరి ఎవర్ని ఊహించుకోలేం.  ఈ మూవీలో విజయ్ ఆవేశపరుడు  మాత్రమే కాదు..  రోమాంటిక్ సీన్స్ తో  కూడా రచ్చ రచ్చ చేశాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అర్జున్ రెడ్డిలో విజయ్ షాలినీ పాండకు ఎన్ని లిప్ లాక్ లు ఇచ్చాడో లేక్కే లేదు. అంత ఖచ్చితంగా సెట్ అయిపోయారు ఈ పాత్రల్లో వీరిద్దరు. ఆయన. అర్జున్ రెడ్డి సినిమా ఇంతటి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి ముఖ్య కారణం హీరో హీరోయిన్  మధ్య రొమాంటిక్ సీన్స్. ఈ సినిమాను ఇప్పటికీ  రిపీట్ చేసి మరీ చూస్తుంటారు. అంతలా అర్జున్ రెడ్డి సినిమాకు రొమాన్స్ కలిసొచ్చింది. 
 

35

ముందు అర్జున్ రెడ్డి అంటే వెంటనే అందరికి  గుర్తుకు వచ్చేది  లిప్ కిస్ సీన్స్. ఈ సన్నీవేశాలు.. కుర్రాళ్లను ఉర్రూతలూగించాయి. ఇక ఈ కాంబోలో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే.. రసహృదయులకు గుడ్ న్యూస్ .. . కాగా మరోసారి ఇదే కాంబో తెర పై కనిపించనున్నట్లు  న్యూస్ సోషల్ మీడియాతో పాటు.. ఫిల్మ్ సర్కిల్ లో వైరల్ అవుతోంది. అయితే ఈసారి ముద్దులో ఆగిపోకుండా ఇంకాస్త రెచ్చిపోబోతున్నారట జంట.

45

 విజయ్ దేవరకొండ శివానిర్వాణ దర్శకత్వంలో ఖుషి  సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత నటిస్తుంది. అయితే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం షాలిని పాండేను టీం అప్రోచ్ అయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆమె విజయ్ తో ఐటమ్ సాంగ్ చేయడానికి  సై అన్నదట. అయితే ఈ సాంగ్ లో మాత్రం వీళ్ళిద్దరూ ఊర మాస్ స్టెప్పులతో రెచ్చిపోనున్నట్లు ఓ  వార్త హల్ చల్ చేస్తోంది. 
 

55

అదే కనుక నిజమైతే ఇంకోసారి యూత్ ఊర్రూతలుగడానికి రెడీగా ఉండాల్సిందే తెరపై విజయ్-షాలిని పాండే కెమిస్ట్రీకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరోసారి అదే కాంబో రిపీట్ అయితే మాత్రం బాక్స్లు బద్దలు అవ్వాల్సిందే. మరి ఈ సాంగ్ లో ఎన్ని రొమాటిక్ అద్భుతాలు చూపిస్తారో చూడాలి మరి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Casting Couch: నీకో ఛాన్స్ కావాలంటే.. నాకో ఛాన్స్ ఇస్తావా అని అడుగుతారు.. కాస్టింగ్ కౌచ్ పై నటి అపూర్వ సంచలన కామెంట్స్..
Recommended image2
Ilaiyaraaja: 90 నిమిషాల్లో 7 పాటలు.. అరుదైన రికార్డు మ్యూజిక్ మాస్ట్రో సొంతం
Recommended image3
Dhanush Vs CM Vijay: ధనుష్ రాజకీయాల్లోకి రాబోతున్నాడా? విజయ్ కి పోటీ ఇస్తాడా? తండ్రి కస్తూరి రాజా క్లారిటీ!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved