MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ఖుషి సినిమా హిందీలో రిలీజ్ లేకపోవడానికి కారణం ఇదే, రౌడీ హీరో ప్లాన్ అదిరిందిగా

ఖుషి సినిమా హిందీలో రిలీజ్ లేకపోవడానికి కారణం ఇదే, రౌడీ హీరో ప్లాన్ అదిరిందిగా

లైగర్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.. శివనిర్వాణ సినిమాలో జాయిన్ అయ్యాడు విజయ్ దేవరకొండ. అయితే పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈసినిమా.. బాలీవుడ్ లో మాత్రం రిలీజ్ అవ్వడం లేదట..? మరి ఎందుకు..? కారణం ఏమిటి..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 19 2022, 09:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ మధ్య సినిమాల స్పీడ్ పెంచాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. రీసెంట్ గా లైగర్ కంప్లీట్ చేసి.. శివనిర్వాణ సినిమాలో జాయిన్ అయ్యాడు. కాశ్మీర్ లో షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈమూవీలో హీరోయిన్ గా సమంత నటిస్తోంది. సినిమాకు ఖుషి టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు టీమ్. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే ఈసినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి తెలుస్తోంది. లైగర్ తో పాన్ ఇండియాకు వెళ్తునన విజయ్ దేవరకొండ... శివనిర్వాణ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించే ప్లాన్ చేశారు. కాని ఈ సినిమాను బాలీవుడ్ లో తప్పించి సౌత్ లో మాత్రమే రిలీజ్ చేయాలని నిర్ణయించారట. 
 

36

బాలీవుడ్ లో ఈసినిమాన రిలీజ్ చేయకపోవడంపై రౌడీ హీరో మాస్టర్ మైండ్ ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఖుషీ సినిమాలో విజయ్ దేవరకొండ కాశ్మీరీ ముస్తీ యువకుడిగా.. సమంత కాశ్మీరి పండిట్ ల అమ్మాయిగా నటిస్తున్నారట. వీరిద్దరి మధ్య నడిచే ప్రేమ కథ కావడంతో సినిమాపై దేశ వ్యాప్తంగా క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. 

46

అదే టైమ్ లో ఈసినిమా ఇప్పుడున్న పరిస్థితుల్లో  కాంట్రవర్సీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాశ్మీరీపండిట్లకు సంబంధించి ప్రస్తుతం దేశవ్యాప్తం చర్చ జరుగుతోంది. ఈ టైమ్ లో ఈసినిమా వివాదం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రభావం విజయ్ దేవరకొండ లైగర్ తో పాటు ఆతరువాత చేయబోయే దేశభక్తి సినిమా జనగనమణ మీద కూడా చూపించే అవకాశం కనిపిస్తోంది.

56

అంత కాదు డైరెక్టర్ శివ నిర్వాణ టేకింగ్  పాన్ ఇండియా రేంజ్ లో వర్కౌట్ అవుతుందా..? అన్న అనుమానాలు, ముఖ్యం హిందీ బెల్ట్ లో ఈసినిమాను రిలీజ్ చేసి.. కెరీర్ రిస్క్ లో పడటం ఎందుకు అతన్న ఆలోచనతో  విజయ్ దేవరకొండ .. హిందీ రిలీజ్ విషయంలో వెనకడుకు వేసినట్టు తెలుస్తోంది. 

66

ఖుషీ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది.  మూవీని త్వరగా కంప్లీట్ చేసి.. సౌత్ లో అన్ని లాంగ్వేజ్ లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు టీమ్. ఈ మూవీ తరువాత పూరీ జగన్నాథ్ జనగనమణలో విజయ్ దేవరకొండ జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved