MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్ సర్ప్రైజ్.. పూజా హెగ్డే బర్త్ డే సెలెబ్రేట్ చేసిన వెంకటేష్, సల్మాన్ ఖాన్.. బుట్టబొమ్మ సో హ్యాపీ, వైరల్

బిగ్ సర్ప్రైజ్.. పూజా హెగ్డే బర్త్ డే సెలెబ్రేట్ చేసిన వెంకటేష్, సల్మాన్ ఖాన్.. బుట్టబొమ్మ సో హ్యాపీ, వైరల్

బుట్టబొమ్మగా పూజా హెగ్డే టాలీవుడ్ లో యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండడంతో విజయవంతమైన చిత్రాలు పడ్డాయి.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 13 2022, 07:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

బుట్టబొమ్మగా పూజా హెగ్డే టాలీవుడ్ లో యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండడంతో విజయవంతమైన చిత్రాలు పడ్డాయి. వరుసగా పూజా హెగ్డేకి స్టార్ హీరోల చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
210

సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా పూజా హెగ్డే అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్ బిగ్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన 'కిసీ గా భాయ్ కిసీ గా జాన్' చిత్రంలో నటిస్తోంది. స్టార్ హీరోయిన్ గా హావా కొనసాగిస్తున్న పూజా హెగ్డే నేడు తన 32వ జన్మదిన వేడుకలు జరుపుకుంటోంది. 

310

దీనితో సోషల్ మీడియాలో అభిమానులు పూజా హెగ్డేకి బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నారు. పూజా హెగ్డే ఫోటోలు, వీడియోలు ట్రెండ్ చేస్తున్నారు. అయితే పూజా హెగ్డే తన బర్త్ డే సందర్భంగా ఒక బిగ్ సర్ప్రైజ్ అందుకుంది. 

410

ఇద్దరు బిగ్ స్టార్స్ మధ్య తన పుట్టినరోజు వేడుకలు సెలెబ్రేట్ చేసుకునే అవకాశం దక్కించుకుంది. ఆ బిగ్ స్టార్స్ మరెవరో కాదు.. విక్టరీ వెంకటేష్, సల్మాన్ ఖాన్. 'కిసీ గా భాయ్ కిసీ గా జాన్' చిత్రంలో వెంకటేష్ గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడు. అంతా సెట్స్ లోనే ఉండడంతో పూజా హెగ్డే బర్త్ డే సందర్భంగా సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. 

510

పూజా హెగ్డే బర్త్ డే సెలెబ్రేట్ చేసి ఆమెకి విషెస్ తెలిపారు. దీనితో బుట్టబొమ్మ సంతోషంలో మునిగిపోయింది. ఇద్దరు బిగ్ స్టార్స్ మధ్యలో తన బర్త్ డే సెలెబ్రేట్ చేసుకోవడంతో ఆమె పుట్టినరోజు మెమొరబుల్ గా మారింది. 

610

జగ్గూభాయ్ జగపతి బాబు కూడా పూజా హెగ్డే బర్త్ డే సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు. పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ కి కేక్ తినిపించబోతే.. సీనియర్స్ ఫస్ట్ అంటూ సల్మాన్ సరదాగా కామెంట్స్ చేశాడు. 

710

పూజా హెగ్డే వైట్ టాప్ లో అందంగా చిరునవ్వులు చిందిస్తూ సందడి చేసింది. ఈ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  వాస్తవానికి పూజా హెగ్డే ప్రభాస్ రాధే శ్యామ్ పై బోలెడు ఆశలే పెట్టుకుంది. కానీ ఆ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. జాతకాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఎమోషల్ లవ్ స్టోరీ ఆకట్టుకోలేకపోయింది.

810

ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో మహేష్ బాబు సరసన త్రివిక్రమ్ చిత్రంలో నటిస్తోంది. మొత్తంగా పూజా హెగ్డే బర్త్ డే సెలెబ్రేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

 

910

తమిళంలో విజయ్ సరసన నటించిన బీస్ట్ కూడా నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆచార్య కూడా డిజాస్టర్ గా నిలిచింది. వరుస పరాజయాలతో పూజా హెగ్డే కాస్త నిరాశలో ఉంది. తిరిగి విజయాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. 

1010

ఎన్ని ఫ్లాప్ చిత్రాలు ఎదురైనా పూజా హెగ్డే క్రేజ్ తగ్గకపోవడం విశేషం. డస్కీ అందాలతో పూజా చేసే మాయ అంతా ఇంతా కాదు. మోడరన్ డ్రెస్సులో పూజా రచ్చ చేయడం చూస్తూనే ఉన్నాం. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Karuppu OTT Release: వీరభద్రుడు (కరుప్పు) ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా? డిలీటెడ్ సీన్స్‌ కూడా చేర్చబోతున్నారా?
Recommended image2
Jabardasth: నాగబాబు కమ్ బ్యాక్ తో మారిన హైపర్ ఆది తీరు.. అందరి ముందు మాటిచ్చిన స్టార్ కమెడియన్
Recommended image3
Kodali Nani: ఎన్టీఆర్ బర్త్ డే వేళ.. కొడాలి నాని ఇంట్రస్టింగ్ పోస్ట్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved