పిల్లలతో కలిసి మంచులో ఎంజాయ్‌ చేస్తున్న రంభ.. ఫోటోలు వైరల్‌

First Published Mar 24, 2021, 12:08 PM IST

అలనాటి హీరోయిన్‌, అందాల తార రంభ తన ఫ్యామిలీ, పిల్లలతో వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తుంది. మంచు పర్వతాల్లో మంచుపై సరదాగా ఆటలు ఆడుకున్నారు. పిల్లలు మంచుపై నుంచి జారుతుండగా వీడియోలు తీసి అభిమానులతో పంచుకుంది రంభ. ప్రస్తుతం అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.