MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • ప్రభాస్, సమంత, విజయ్ దేవరకొండపై వేణు స్వామి దారుణమైన కామెంట్స్..ఫ్యామిలీ, ఫ్యాన్స్ వింటే గుండె బద్దలు ?

ప్రభాస్, సమంత, విజయ్ దేవరకొండపై వేణు స్వామి దారుణమైన కామెంట్స్..ఫ్యామిలీ, ఫ్యాన్స్ వింటే గుండె బద్దలు ?

Venu Swamy: వేణు స్వామి ఎంతటి వివాదాస్పద జ్యోతిష్యుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన వివాదాస్పద కామెంట్స్ తో వేణు స్వామి పలుమార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. వేణు స్వామి సెలెబ్రిటీల జాతకాల పేరుతో గతంలో వేణు స్వామి వారి పర్సనల్ లైఫ్ గురించి కూడా వ్యాఖ్యలు చేశారు.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Mar 21 2025, 12:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Prabhas, Samantha, Vijay Deverakonda

Prabhas, Samantha, Vijay Deverakonda

వేణు స్వామి ఎంతటి వివాదాస్పద జ్యోతిష్యుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన వివాదాస్పద కామెంట్స్ తో వేణు స్వామి పలుమార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. వేణు స్వామి సెలెబ్రిటీల జాతకాల పేరుతో గతంలో వేణు స్వామి వారి పర్సనల్ లైఫ్ గురించి కూడా వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య, శోభిత గురించి వేణు స్వామి దారుణంగా కామెంట్స్ చేయడంతో అతడిపై ఫిలిం జర్నలిస్టులు కంప్లైంట్ కూడా ఇచ్చారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

రాజకీయాల గురించి వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు గత సార్వత్రిక ఎన్నికల్లో నిజం కాలేదు. తాను చెప్పిన జ్యోతిష్యం తప్పింది అని వేణు స్వామి క్షమాపణ కూడా చెప్పారు. తాజాగా వేణు స్వామి సంచలన ఆడియో ఒకటి లీక్ అయింది. గతంలో వేణు స్వామి టాలీవుడ్ లో కొందరు సెలెబ్రిటీలు ఆత్మహత్య చేసుకుంటారు అని చెప్పేవారు. లీక్ అయిన వీడియోలో సూసైడ్ చేసుకోబోయే సెలెబ్రిటీల పేర్లని కూడా వేణు స్వామి చెప్పేశారు. 

35

ఒక జర్నలిస్ట్ తో ఆఫ్ ది రికార్డ్ లో వేణు స్వామి మాట్లాడుతున్న ఆడియో లీక్ అయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్న బెట్టింగ్ యాప్స్ వివాదం కారణంగా ఈ ఆడియో లీక్ అయింది. ప్రభాస్, సమంత, విజయ్ దేవరకొండ గురించి వేణు స్వామి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. వేణు స్వామి చేసిన కామెంట్స్ విషయానికి వస్తే..' నేను ముగ్గురు చనిపోతారని చెప్పాను. ఒక హీరో, ఒక హీరోయిన్ చనిపోతారు. ప్రభాస్, విజయ్ దేవరకొండ ఇద్దరూ చనిపోతారని చెప్పా. సమంత సూసైడ్ చేసుకుంటుందా అని జర్నలిస్ట్ అడగగా.. ఎవరైనా ఒకరు చేసుకుంటారు అని అని చెప్పారు. నా లెక్క ప్రకారం విజయ్ దేవరకొండ చేసుకుంటాడు. బయటకి రావడానికి టైం పడుతుంది. 

45

ఒక హీరోకి సీరియస్ ఇంజ్యురి ఉందని చెప్పారు. నిజంగా అంత ప్రాబ్లెమ్ ఉందా అని అడగగా.. చాలా సమస్యలు ఉన్నాయి. అతడికి మొత్తం సమస్యలే. ప్రభాస్ గారికా అని అడగగా.. అన్నీ అయిన తర్వాత మాట్లాడదాం అని వేణు స్వామి అన్నారు. ఈ ఆడియో లీక్ అయి ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక టివి ఛానల్ లో ఈ ఆడియో లీక్ చేశారు. దీనిపై ప్రముఖ జర్నలిస్ట్ ప్రభు స్పందించారు. ఎలాంటి విషయాలని వాళ్ళ కుటుంబ సభ్యులు వింటే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. 

వేణు స్వామి కామెంట్స్ ఇక్కడ చూడండి 

55

ఇలాంటి వ్యాఖ్యలకు హీరోలు స్పందించాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ వింటే మాత్రం బాధపడతారు అని ప్రభు తెలిపారు. వేణు స్వామి దగ్గర కొందరు సెలెబ్రిటీలు పూజలు చేయించుకుంటున్న విషయం కూడా ప్రస్తావనకు వచ్చాయి.  

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
విజయ్ దేవరకొండ
సమంత రూత్ ప్రభు
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sneha Photos: ఏంజెల్‌లా మెరిసిపోతున్న స్నేహ.. పోజులతో పనిలేదు, చిన్న స్మైల్‌ చాలు.. చూస్తే ఫిదా
Recommended image2
Pithapuramlo Ala Modalaindi Review: పిఠాపురంలో అలా మొదలైంది మూవీ రివ్యూ.. కూతురిని ఎలా పెంచాలంటే?
Recommended image3
Ram Charan Movie: నోటి దురుసు ఎక్కువ, రాంచరణ్ మూవీ షూటింగ్ లో తాగేసి పడిపోయాడు.. వార్నింగ్ ఇచ్చినా వినలేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved