MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్ సెట్ చేసేశాడు, ఆయన పరిస్థితి ఏంటో..ఇక మిగిలింది అఖిల్

ప్రభాస్ సెట్ చేసేశాడు, ఆయన పరిస్థితి ఏంటో..ఇక మిగిలింది అఖిల్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి చిత్ర ఫీవర్ ఇండియాని ఊపేస్తోంది. గురువారం రోజు భారీ అంచనాలతో విడుదలైన కల్కి 2898 AD చిత్రం మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 27 2024, 06:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి చిత్ర ఫీవర్ ఇండియాని ఊపేస్తోంది. గురువారం రోజు భారీ అంచనాలతో విడుదలైన కల్కి 2898 AD చిత్రం మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ లో కళ్ళు చెదిరే విజువల్స్ తో నాగ్ అశ్విన్ థ్రిల్ చేశాడు. యాక్షన్ సీన్స్ అయితే హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తగ్గలేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

క్లైమాక్స్ చిత్రీకరణ ఒక అద్భుతం అనే చెప్పాలి. ట్రేడ్ విశ్లేషకుల అంచనా మేరకు ఈ రేంజ్ టాక్ తో కల్కి చిత్రం 1000 కోట్లు సాధించే మూవీ అవుతుందని అంటున్నారు. అదే కనుక జరిగితే బాహుబలి 2 తర్వాత మరోసారి ప్రభాస్ వెయ్యి కోట్లు సాధించిన హీరో అవుతాడు. 

36

ఈ క్రమంలో అభిమానులు వేణు స్వామి కామెంట్స్ ని గుర్తు చేసుకుంటున్నారు. మరోసారి వేణు స్వామిపై ట్రోలింగ్ కి దిగుతున్నారు. ప్రభాస్ కెరీర్ బాహుబలి చిత్రంతో పీక్ కి చేరింది. అంతకి మించి ఎత్తుకు ఎదగడం.. అంతకి మించి క్రేజ్ సొంతం చేసుకోవడం ఇక సాధ్యం కాదు. ప్రభాస్ కెరీర్ లో డౌన్ ఫాల్ మొదలైంది. ఇక ప్రభాస్ కి హిట్స్ ఉండవు అని వేణు స్వామి గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. 

46

కానీ సలార్ తో శాంపిల్ చూపించిన ప్రభాస్.. కల్కి చిత్రంతో భారీ పాన్ ఇండియా హిట్ కొట్టబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ వేణు స్వామి ఎత్తిపొడుస్తున్నారు. వేణు స్వామి ఇటీవల చెబుతున్న జాతకాలు బూమరాంగ్ అవుతున్నాయి. ఏపీ ఎన్నికల్లో జగన్ విజయం సాధిస్తారని వేణు స్వామి చెప్పారు. కానీ డి జరగలేదు. జగన్ పార్టీ ఘోర పరాజయం చెందిన సంగతి తెలిసిందే. 

56

అదే విధంగా వేణు స్వామి గతంలో అఖిల్ గురించి కూడా ప్రభాస్ తరహాలోనే కామెంట్స్ చేశారు. అఖిల్ కెరీర్ నిలబడదని అన్నారు. అఖిల్ జాతకంపై అతడి తల్లి అమల ప్రభావం ఉంది. అఖిల్ జాతకంలో చంద్రుడు నీచంలో ఉన్నాడు. కాబట్టి అఖిల్ కెరీర్ నిలబడదు అని వేణు స్వామి తెలిపారు. 

66

వేణు స్వామిపై ఆగ్రహంతో రగిలిపోతున్న ఫ్యాన్స్.. ఇక అఖిల్ కూడా హిట్ కొట్టేస్తే వేణు స్వామి చెప్పే జాతకం పూర్తిగా తప్పు అని నిరూపించినట్లు అవుతుందని అంటున్నారు. మరి అఖిల్ ఎప్పుడు హిట్ కొడతాడో చూడాలి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ప్రభాస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Folk Song : భార్యాభర్తలు కలిసి చూడాల్సిన ఫోక్ సాంగ్.. 14 కోట్ల వ్యూస్ తో యూట్యూబ్ నే షేక్ చేస్తున్న జానపదం
Recommended image2
Buchi Babu: పెద్ది చిత్రానికి భారీ దెబ్బ, జాన్వీ కపూర్ సీన్లు తీసేస్తాం.. క్షమాపణ కోరిన బుచ్చిబాబు
Recommended image3
Peddi Piracy: HD క్వాలిటీతో పెద్ది పైరసీ.. రిలీజ్ అయిన రెండో రోజే రామ్ చరణ్ టీమ్ కు భారీ షాక్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved