- Home
- Entertainment
- పెళ్ళైన తరువాత కెమెరా ముందుకు వచ్చిన వెంకటేష్ కూతురు.. ఇప్పుడు ఎలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా!
పెళ్ళైన తరువాత కెమెరా ముందుకు వచ్చిన వెంకటేష్ కూతురు.. ఇప్పుడు ఎలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా!
ఒక స్టార్ ఉన్నాడంటే ఆ ఫ్యామిలీలోని సభ్యులందరికీ గ్లామర్, ఇమేజ్ ఉంటుంది. స్టార్ కిడ్స్ ని కూడా స్టార్స్ లా ట్రీట్ చేసే సాంప్రదాయం టాలీవుడ్ లో ఉంది. వెంకటేష్ లాంటి హీరో మాత్రం కుటుంబాన్ని ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉంచుతారు. వెంకీ భార్య పిల్లలు.. పబ్లిక్ వేడుకలో కనిపించిన దాఖలాలు లేవు.
112

లెజెండరీ నిర్మాత రామానాయుడు చిన్న కుమారుడైన వెంకటేష్ కి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అబ్బాయి పేరు అర్జున్ కాగా, అమ్మయిలు ఆశ్రిత, హయావాహిని. పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం వినాయక్ రెడ్డితో 2019లో ఘనంగా జరిగింది.

212
కాగా పెళ్లి తరువాత ఆశ్రితా కెమెరా ముందుకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తన అభిరుచులు, ప్యాషన్ చాటుతూ... ఇన్ఫినిటీ ప్లాటర్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు ఆశ్రిత. ఇప్పటికే తన ఛానల్ ఉద్దేశం ఏమిటో తెలియజేస్తూ ఓ వీడియో కూడా చేశారు.

312
భర్తతో కలిసి స్పెయిన్ లో ఉంటున్న ఆశ్రిత... తన ఛానల్ ద్వారా వివిధ దేశాల్లోని ఫేమస్ వంటకాలు, లైఫ్ స్టైల్స్, కల్చర్స్ తెలియజేయనున్నారు.

412
చిన్న తనం నుండి ఫుడ్ ఎక్సప్లోరర్ అయిన ఆశ్రిత... ప్యాషన్ తో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. తాను ఏ దేశం వెళ్లిన అక్కడ ఉండే ఫేమస్ రుచులు, వంటల గురించి తెలుసుకుంటానని ఆమె తెలిపారు.

512
భోజనం కుటుంబం అంతా కలిసి చేయాలని తాత రామానాయుడు నేర్పాడని, ఆ సాంప్రదాయాన్ని నాన్న వెంకటేష్, పెదనాన్న సురేష్ బాబు కొనసాగిస్తున్నారని చెప్పారు.

612
ఇక ఇంటిలో చేసిన వంటకాలు వేడి అన్నంలో కలిపి, మొదటి ముద్ద తనకు నాన్న నోట్లో పెట్టేవారని ఆశ్రిత చెప్పడం చాలా క్యూట్ గా అనిపించింది.

712
ఆశ్రితకు వివాహం జరిగి రెండేళ్లు అవుతుంది. ఇన్నేళ్ల తరువాత ఆమె యూట్యూబ్ ద్వారా వెంకీ అభిమానులను తన ఫుడ్ అండ్ ట్రావెల్ వీడియోలతో అలరించనున్నారు.

812
హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని గ్లామర్ కలిగిన ఆశ్రిత నటి కాకపోయినా.. ప్యాషనేట్ ఫుడ్ అండ్ ట్రావెలర్ గా ప్రపంచంలోని కొత్త విషయాలు పరిచయం చేస్తారట.

912
ఆసక్తి ఉన్నవారు ఆసియా, యూరప్, ఆఫ్రికా అనే భేదం లేకుండా అన్ని రకాల ప్రపంచ ప్రఖ్యాత వంటకాల గురించి తెలుసుకోవచ్చు.

1012
ఆశ్రిత ఈ ప్రయత్నం సక్సెస్ కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పటికే ఆశ్రిత యూట్యూబ్ ఛానల్ ని వేలల్లో సబ్స్కృబ్ చేసుకున్నారు.

1112
వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత
వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత
1212
వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత
వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత
Latest Videos