`నా సామి రంగ`, `భర్తమహాశయులకు విజ్ఞప్తి` చిత్రాలతో తెలుగులో ఫేమస్ అయిన హీరోయిన్ ఆషికా రంగనాథ్.. తన బిజీ షెడ్యూల్‌కు బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ట్రావెలింగ్‌లో ఉన్నారు.
entertainment Apr 11 2026
Author: Aithagoni Raju Image Credits:Instagram
Telugu
`భర్త మహాశయులకు విజ్జప్తి`తో సందడి
ఆషికా రంగనాథ్ చివరగా తెలుగులో రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే సినిమాలో నటించారు. ప్రస్తుతం మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు.
Image credits: Instagram
Telugu
వెకేషన్‌లో ఆషికా రంగనాథ్
ప్రస్తుతం ఆషికా రంగనాథ్ 'విశ్వంభర', 'సర్దార్ 2' సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల మధ్య బ్రేక్ తీసుకుని మేఘాలయ వెళ్లారు.
Image credits: Instagram
Telugu
రోడ్ సైడ్ మోమోలు తిన్న నటి
ఆషికా రంగనాథ్ మేఘాలయలోని అందమైన ప్రదేశాలు, జలపాతాలను సందర్శించారు. రోడ్డు పక్కన మోమోలు, మ్యాగీ తింటూ సింపుల్‌గా లైఫ్‌ను ఎంజాయ్ చేశారు.
Image credits: Instagram
Telugu
ఆషికా సాహస యాత్ర
మేఘాలయలో తన సాహస యాత్రకు సంబంధించిన ఫొటోలను ఆషికా పంచుకున్నారు. అక్కడ భయానకమైన ట్రెక్‌తో పాటు గుహలను కూడా అన్వేషిస్తూ వెకేషన్ ఫుల్‌గా ఎంజాయ్ చేశారు.
Image credits: Instagram
Telugu
మేఘాలయ ఎక్స్‌ప్లోర్
ఆషికా రంగనాథ్ మేఘాలయలోని పచ్చని కొండలు, పర్వతాలు, అడవులు, గుహలు, జలపాతాలు, నదులు, వాగులు.. ఇలా అన్నింటినీ ఎక్స్‌ప్లోర్ చేశారు.
Image credits: Instagram
Telugu
ఉత్తమ నటిగా ఆషికా
ఇటీవల జరిగిన 'చందనవన ఫిల్మ్ క్రిటిక్స్ అకాడమీ' అవార్డుల వేడుకలో ఆషికా రంగనాథ్ 'గతవైభవ' సినిమాకు గాను ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు.