MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పాల మీగడలా పొంగుతున్న `వీరసింహారెడ్డి` బ్యూటీ అందం.. చీరలో టెంప్ట్ చేస్తున్న హాట్‌ హీరోయిన్‌.. నెట్టింట రచ్చ

పాల మీగడలా పొంగుతున్న `వీరసింహారెడ్డి` బ్యూటీ అందం.. చీరలో టెంప్ట్ చేస్తున్న హాట్‌ హీరోయిన్‌.. నెట్టింట రచ్చ

`వీరసింహారెడ్డి` బ్యూటీ హనీరోజ్‌ ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. తెలుగు హీరోయిన్‌లా మారిపోయింది. ఈ అందాల చందమామ అదిరిపోయే ఫోటోలతో కుర్ర కారుని కుదురుగా ఉండనివ్వడంలేదు. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jan 20 2023, 01:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

హనీ రోజ్‌ లేటెస్ట్ గా శారీ ఫోటోలను పంచుకుంది. మెరూన్‌ కలర్‌ శారీ కట్టి వయ్యారాలు ఒరకబోసింది. నయగార జలపాతం మారిదిగా వొంపుల నడుముతో అదిరిపోయే పోజులిచ్చింది. కిల్లింగ్‌ లుక్స్ తో స్ట్రెయిట్‌గా కట్టిపడేస్తున్న అందంతో హంట్‌ చేస్తుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయా ఫోటోలను పంచుకోగా, అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

ఇందులో మిల్కీ బ్యూటీలా, పాలకోవలా మెరిసిపోతుంది హనీ రోజ్‌. దీంతో కుర్రాళ్లు పిచ్చెక్కిస్తుంది. కనిపించీ కనిపించని నడుముతో, ఒప్పొంగే పాల మీగడలాంటి అందంతో మత్తెక్కిస్తేంది. కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుందీ అందాల భామ. 

310

ఈ బ్యూటీ ఫోటోలపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పాలకోవలా ఉన్నావని, ఆపిల్‌ బ్యూటీలా మెరిసిపోతున్నావని, శారీ కిల్లర్‌ అని, ఇండియన్‌ నారి అని, హనీ ఈజ్‌ ద బెస్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా హనీతో, గులాబీ పువ్వులతో, పాలతో, ఆపిల్‌తో పోల్చుతూ ఆమె అందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 

410

బాలకృష్ణ నటించిన `వీరసింహారెడ్డి` చిత్రంలో మెరిసింది హనీ రోజ్‌. ఇందులో సీనియర్‌ బాలయ్యకి జోడీగా నటించింది. ఉన్నంతలో అందాల విందుతో మైమరపింప చేసింది. సెకండాఫ్‌లో గ్లామర్‌ కొరతని తీర్చింది. తన బొద్దు అందాలతో బాలయ్యకే చెమటలు పట్టించిందీ మలయాళ సోయగం. 
 

510

`వీరసింహారెడ్డి`లో శృతి హాసన్‌ హీరోయిన్‌గా ఉన్నా, హనీ రోజ్‌ పాత్రనే హైలైట్‌ అయ్యింది. నందమూరి అభిమానులను అలరించింది. బొద్దు అందాలతో కనువిందు చేసింది. మా్‌ సాంగ్‌లోనూ అదరగొట్టింది. సినిమాలోనూ శారీలో మెరిసి మరింతగా పిచ్చెక్కింది. శారీ లవర్స్ కి ట్రీట్‌ ఇచ్చింది. ఇప్పుడు నయా ఫోటోల్లోనూ శారీలో మెరిసి వారికి మరింత దగ్గరవుతుంది. 
 

610

అయితే ట్రెడిషనల్‌ లుక్‌లో హనీ అందం మరింతగా హాట్‌గా మారింది. మెరిసిపోతుంది. ఆమె ఓవర్‌లోడ్‌ గా మారిపోయాయి. అందుకే ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తున్నాయి. 

710

మలయాళంకి చెందిన హనీ రోజ్‌ `ఆలయం` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత 2014లో వరుణ్‌ సందేశ్‌ `ఈ వర్షం సాక్షిగా` చిత్రంలో మరోసారి మెరిసింది. ఆ సినిమా పరాజయం చెందడంతో హనీని ఎవరూ పట్టించుకోలేదు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది హనీ రోజ్‌. 
 

810

బాలయ్యతో `వీరసింహారెడ్డి`లో మీనాక్షిగా నటించింది. పెద్ద బాలకృష్ణ ప్రియురాలిగా అదరగొట్టింది. ఓ సీన్‌లో బెడ్‌పై బోల్డ్ గా కనిపించింది. కాసేపు బాలకృష్ణ చుక్కలు చూపించింది. చూసిన ఆడియెన్స్ కి చెమటలు పట్టించిందీ సెక్సీ హీరోయిన్‌. ఆమె పాత్ర ఉన్నంత సేపు అందరి చూపు తనవైపు తిప్పుకుంది. ఫేమస్‌ అయిపోయింది. 
 

910

తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేసుకుంటూ వస్తున్న ఈ బ్యూటీకి మలయాళంలో వచ్చిన `త్రివండ్రమ్‌ లాడ్జ్` సినిమా పెద్ద బ్రేక్‌ ఇచ్చింది. నటిగా తనకు గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాతో పాపులర్‌ అయ్యింది హనీ రోజ్‌. వరుసగా సినిమాలు ఊపందుకున్నాయి. మంచి బలమైన పాత్రలు రావడం ప్రారంభమయ్యాయి. 

1010

అప్పట్నుంచి మలయాళంలో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. సొంత భాషలోనే ఆఫర్లు క్యూ కట్టడంతో తమిళం, కన్నడ భాషల చిత్రాలను తగ్గించింది. మలయాళంలోనే బిజీ అయ్యింది. అడపాదడపా తమిళ సినిమాల్లో మెరుస్తుంది. చాలా గ్యాప్‌తో ఇప్పుడు తెలుగులో `వీరసింహారెడ్డి`లో మెరిసింది. ఇదిలా ఉంటే ఇటీవల మోహన్‌లాల్‌ నటించిన `మాస్టర్‌`లో మంచు లక్ష్మితో కలిసి ట్రాన్స్ జెండర్‌ పాత్రలో నటించి మెప్పించింది హనీ రోజ్‌. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
Naveen Polishetty: వందల ఆడిషన్స్ రిజెక్ట్ అయిన నవీన్‌ పొలిశెట్టి.. డబ్బుల కోసం సూపర్‌ ఐడియా
Recommended image2
Ntr Injury: అభిమానులకు షాక్‌, ఎన్టీఆర్‌ కి గాయాలు.. 8 వారాలు బెడ్‌ రెస్ట్.. ఏం జరిగిందంటే?
Recommended image3
Ram Charan Health Update: ప్రపంచంలోనే బెస్ట్ డాక్టర్స్ తో‌ రామ్‌ చరణ్‌కి ఆపరేషన్, హెల్త్ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved