- Home
- Entertainment
- Vedhika: ఎర్ర చీరలో దేవకన్య రోడ్డు పక్కన వాలిందా.. నడుము, బ్యాక్ అందాలతో మంటలు రేపిందిగా..
Vedhika: ఎర్ర చీరలో దేవకన్య రోడ్డు పక్కన వాలిందా.. నడుము, బ్యాక్ అందాలతో మంటలు రేపిందిగా..
అందం అభినయం ఉన్న హీరోయిన్ వేదిక. అయినా కూడా వేదిక కెరీర్ అంత జోరుగా సాగలేదు. చాలా కాలం తర్వాత వేదిక లారెన్స్ కాంచన 3 చిత్రంతో హిట్ అందుకుంది.

అందం అభినయం ఉన్న హీరోయిన్ వేదిక. అయినా కూడా వేదిక కెరీర్ అంత జోరుగా సాగలేదు. చాలా కాలం తర్వాత వేదిక లారెన్స్ కాంచన 3 చిత్రంతో హిట్ అందుకుంది. దీనితో ప్రస్తుతం వేదికకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.
మూడు పదుల వయసులో కూడా వేదిక నాజూకైన అందంతో, అద్భుతమైన ఫిట్ నెస్ తో ఆశ్చర్యపరుస్తోంది. తెలుగులో వేదిక చివరగా బాలయ్య సరసన రూలర్ చిత్రంలో నటించింది. ఆ చిత్రం నిరాశనే మిగిల్చింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వేదిక అభిమానులని తరచుగా సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది. తన గ్లామరస్ పిక్స్ తో కనువిందు చేస్తోంది. తాజాగా వేదిక సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్లు అంతా ఆమె అందం గురించే చర్చించుకుంటున్నారు.
ఆమె గ్లామర్ ఇంటర్నెట్ లో సెగలు రేపుతోంది. మూడు పదుల వయసు దాటినా ఈ హాట్ బ్యూటీ 16 ఏళ్ల వయసు తరహాలో సన్నని మెరుపు తీగలా వయ్యారాలు ఒలకబోస్తోంది.
స్టార్ హీరోయిన్లు సైతం అసూయ పడే అందం అంటూ కీర్తిస్తున్నారు. ఇంత అందాల దేవత స్టార్ హీరోయిన్ గా ఎందుకు ఎదగలేకపోయింది అని కామెంట్స్ పెడుతున్నారు. బికినిలో మతిపోగోట్టే పరువాలతో వేదిక రెచ్చిపోయింది. కానీ ఆమెని అవకాశాలు వరించడం లేదు.
రెడ్ శారీలో వేదిక నడుము అందాలు చూపిస్తూ స్టన్నింగ్ ఫోజు ఇచ్చింది. నెటిజన్లు లవ్ ఎమోజిలు పెడుతూ తమ స్పందన తెలియజేస్తున్నారు. మరికొన్ని ఫొటోస్ లో వేదిక హాట్ హాట్ బ్యాక్ చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది.