- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: అత్తగారింట్లో అడుగుపెట్టిన వేద.. ఖుషీ ఆనందాన్ని చూసి తట్టుకోలేకపోతున్న అభిమన్యు!
Ennenno Janmala Bandham: అత్తగారింట్లో అడుగుపెట్టిన వేద.. ఖుషీ ఆనందాన్ని చూసి తట్టుకోలేకపోతున్న అభిమన్యు!
Ennenno Janmala Bandham: బుల్లితెరపై ఇటీవలే ప్రారంభమైన సీరియల్ ఎన్నెన్నో జన్మల బంధం. ఈ సీరియల్ లో పిల్లలు లేని ఒక మహిళా.. తల్లిలేని చిన్నారి మధ్య ఏర్పడే అద్భుతమైన బంధం గురించి చూపిస్తూ ప్రేక్షకులను కట్టి పడేసారు. మరీ ఈరోజు మార్చ్ 7 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే వేద తన లగేజ్ మొత్తం యాష్ రూమ్ కు తీసుకెళ్తుంది. అప్పుడే యాష్ రూమ్ లోకి వచ్చి నువ్వు నా రూమ్ కి వచ్చావ్ ఏంటి అని వేదను ప్రశ్నిస్తాడు. అప్పుడు వేద ఖుషి గురించి గుర్తు చేసుకుంటూ థాంక్స్ చెప్తాడు. ఖుషి కోసమే ఇదంతా అని చెప్తుంది.
నైస్ గా మాటలు కలిపి దగ్గర అవ్వకుంటే చాలు అని వేద చెప్తుంది. నీకు దగ్గరవుతానా అని హేళనగా యాష్ నవ్వుతాడు. ఇది అగ్రిమెంట్ పెళ్లి అని ఇద్దరు వాదించుకుంటారు. అతర్వాత సీన్ లో ఖుషి ఆనందాన్ని చూసి అభిమన్యు ఓర్చుకోలేకపోతుంటాడు. మాళవికతో కూతురు గురించి అభిమన్యు వాదిస్తాడు.
మాళవిక అక్కడికి వెళ్లి అడుగుతుంది. పెళ్లి బాగా జరిగిందా అని.. లేదు అందరూ ఏడుస్తున్నారు అంటూ చెప్తుంది ఖుషి. దీంతో మాళవిక బాగా ఆనందపడుతూ ఏడవాలి అందరూ ఏడవాలి కుళ్ళి కుళ్ళి ఏడవాలి అని అనుకుంటుంది మాళవిక. అతర్వాత ఆమె వెళ్ళిపోగా యాష్, వేద మధ్య రొమాంటిక్ సీన్ జరుగుతుంది.
వేద బయటకు రాగ ఇంట్లో అందరిని చూసి షాక్ అవుతుంది. ఖుషి ఫోటో చూస్తూ మన ఇద్దరి ప్రపంచం ఒక్కటే అనుకుంటుంది. మాలిని సులోచన ఇద్దరు మళ్ళీ గొడవ పడేందుకు సిద్ధం అవుతారు.. పేపర్ బాయ్ ఇద్దరి ప్రేమను చూసి తట్టుకోలేక గొడవ పెట్టిపోతాడు.
రోజుకు ఒక్కసారైనా గొడవ పడాలి అని మాలిని, సులోచన అనుకుంటారు.. ఇక స్నానం చెయ్యడం కోసం వేద, యాష్ గొడవ పడుతారు. తన అందాన్ని చూసుకొని మాలిని ఓ మురిసిపోతుంటుంది. ఇక అటువైపు సులోచన, శర్మ ఇద్దరు వేద గురించి బాధ పడుతారు. ఇంట్లో లేదని..
ఇక వేద ఆ ఇంటికి వెళ్తుంది స్నానం చేసేందుకు.. ప్లీజ్ అని పర్మిషన్ అడుగుతుంది... రుచిపచి లేని వంటలు తింటున్న వేద నువ్వు లేక అంటాడు శర్మ. ఇక అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. మరీ తరువాయి భాగంలో ఏం జరుగుతుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే!