MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: హాస్టల్ కాదు.. ఎవరికి కనిపించనంటూ రిషికి షాక్ ఇచ్చిన వసుధార!

Guppedantha Manasu: హాస్టల్ కాదు.. ఎవరికి కనిపించనంటూ రిషికి షాక్ ఇచ్చిన వసుధార!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.  కుటుంబ కథ నేపథ్యంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకు వెళుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం. 

2 Min read
Author : Navya G
| Updated : Dec 29 2021, 11:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

గౌతమ్ రెస్టారెంట్ లో ఉన్నాడని తెలుసుకున్న రిషి (Rishi) రెస్టారెంట్ దగ్గరకు వచ్చి వసుని తనతో పాటు కారులో తీసుకొని వెళతాడు. వసు మనసులో గౌతమ్ నుంచి తప్పించినందుకు థాంక్స్ సార్ అని మనసులో అనుకుంటుంది. ఈలోపు వసు (Vasu) ఇల్లు వస్తుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

తరువాత వసు (Vasu) జగతికి రిషి ప్రవర్తన గురించి చెబుతుండగా జగతి, వసుపై కోపంగా రెస్టారెంట్ నుంచి ఇంటికి లేట్ గా వచ్చినందుకు అదొక సాకుగా తీసుకొని వసుని తన మాటలతో బాగా వసుధారను బాధపెడుతుంది. జగతి (Jagathi) కూడా మరోవైపు బాధపడుతుంది.
 

38

మరోవైపు రిషి (Rishi) కారులో వెళుతుండగా జగతికి చెప్పిన పని ఎక్కడ వరకు వచ్చింది? అసలు ఆ పని పూర్తి చేస్తుందా.. అని ఆలోచిస్తాడు. ఈలోపు గౌతమ్  (Gautham) కార్ లో సాంగ్స్ పెట్టమంటూ గోల చేస్తాడు.
 

48

రిషి (Rishi) కి అది నచ్చక కారు నుంచి బయటకు దిగమంటాడు. అలా రిషి కూడా కారు దిగుతాడు. గౌతమ్ ను రెస్టారెంట్ లో నీకేంట్రా పని అంటూ గౌతమ్ (Goutham) పై సీరియస్ అవుతాడు. ఇంకోసారి వసును ఫాలో అవ్వద్దు అంటూ వార్నింగ్ ఇస్తాడు. తరువాత ఇద్దరు కారు లో వెళ్లిపోతారు.
 

58

మరోవైపు వసు (Vasu) మేడం అన్న మాటలను గురించి అసలు ఆమె తనను ఇలా అనడానికి కారణం ఏమిటని అసలు తనను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారని.. ఉన్నట్టుండి తన ప్రవర్తన ఇలా ఎందుకు మారిపోయిందని మనసులో జగతి (Jagathi) గురించి అనుకొని బాధపడుతుంది.
 

68

ఆ తరువాత వసుధార (Vasudhara )మహేంద్ర కు కాల్ చేసి జగతి ప్రవర్తన గురించి చెప్పి బాధపడుతుంది. ఇక మహేంద్ర నువ్వేం బాధపడకు అంతా నేను చూసుకుంటాను అంటూ ధైర్యం చెబుతాడు. అయితే వీరిద్దరి మాటలను రిషి (Rishi) ఒక దగ్గరుండి మొత్తం వింటాడు.
 

78

ఇక ఆ బాధను తట్టుకోలేక వసు (Vasu) డైరెక్ట్ గా వెళ్లి జగతిని అడిగేస్తుంది. జగతి తనను ఇంటిలో నుంచి వెళ్ళిపోవాలి అని వసుతో చెబుతుంది. ఆ మాటతో ఏడుస్తూ వసుధరా ఎందుకు వెళ్ళాలి కారణం ఏమిటి అని అడుగుతుంది. 
 

88

జగతి, నిన్ను రిషి (Rishi) ఇంటి నుంచి పంపమన్నాడు అని చెప్పేస్తుంది. ఇక వసు అయితే నేను రిషి తోనే తేల్చుకుంటా అని అక్కడి నుంచి వెళిపోతుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే.. ఈవిధంగా చెప్పినట్టు జగతి (Jagathi) ఊహించుకుంది. అయితే వసు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా జగతి వెళ్ళిపోతుంది. ఇక తరువాయి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved