MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • వసు జ్ఞాపకాలతో సతమాతమవుతున్న రిషి.. ప్రేమతో వసును టార్చర్ చేస్తూ?

వసు జ్ఞాపకాలతో సతమాతమవుతున్న రిషి.. ప్రేమతో వసును టార్చర్ చేస్తూ?

బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి ప్రేమకథ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ కు మంచి అభిమానం ఉంది. ఇక ఈ రోజు ఈ సీరియల్ ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 04 2021, 12:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ధరణి.. మహేంద్ర వర్మ (Mahendra) తో రిషి గురించి మాట్లాడిన విషయాలను దేవయాని వినటం తో ఆ విషయం గురించి దేవయాని ధరణితో అడుగుతుంది. ఇక ధరణి (Dharani) .. రిషి వసుతో సరిగా ఉండటం లేదని చెప్పే సరికి దేవయాని మురిసిపోతుంది. ఇది సంతోషకరమైన వార్త అంటూ స్వీట్ చేయమని చెబుతుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మరోవైపు వసు.. రిషి (Rishi) సార్ తనకు ఆర్టికల్ ఎందుకు ఇవ్వలేదు అని బాధపడుతుంది. ఎందుకు తనపై కోపంగా ఉన్నాడు అని ఆలోచిస్తుంది. అప్పుడే పుష్ప ఆర్టికల్ గురించి  భయపడుతూ మాట్లాడుతుంది. ఇక వసు (Vasu) మాత్రం రిషి కి.. ఎందుకు కోపంగా ఉన్నారు సార్ అంటూ  మెసేజ్ చేస్తుంది.
 

38

ఇక రిషి అక్కడి నుంచి కారులో వెళుతుండగా కారుకు ఎదురుగా వెళ్లి నిలబడుతుంది. రిషి (Rishi) కోపంతో వచ్చి ఎందుకు ఇలా అడ్డు వచ్చావని ప్రశ్నిస్తాడు. ఎందుకు మాట్లాడటం లేదు సార్ అని వసు (Vasu) అడగటంతో రిషి కోపంతో సమాధానం చెబుతూ ఉంటాడు.
 

48

లిఫ్ట్ ఇవ్వాలా అని అడిగినట్టే అడిగి మళ్ళీ వద్దు అని అంటాడు రిషి (Rishi). ఇకపై నీ రూట్ నీది నా రూట్ నాది అనేసరికి వసు బాధపడుతుంది. రిషి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇక కాలేజ్ నుంచి జగతి (Jagathi), మహేంద్ర (Mahendra) వర్మ బయటికి రావటంతో వారికి వసు కనిపిస్తుంది.
 

58

వసు (Vasu) దగ్గరికి వచ్చి డ్యూటీ కి వెళ్లలేదా అని జగతి ప్రశ్నిస్తుంది. అలా కొద్దిసేపు వసుతో మాట్లాడి తన కారులో రెస్టారెంట్ దగ్గరికి డ్రాప్ చేయడానికి తీసుకెళ్తుంది. రిషి (Rishi) కారులో కూర్చొని తన ఫోన్లో వసు ఫోటో చూసుకుంటూ బాధపడతాడు.
 

68

పక్కన సీట్లో కూర్చున్నావని.. ఎందుకిలా చేస్తున్నావు అంటూ తనలో తాను మాట్లాడుకుంటాడు. ఇక తనకు పక్కన వసు (Vasu) వచ్చి మాట్లాడినట్లు అనిపిస్తుంది. ఇక వసు గురించి ఆలోచించుకుంటూ తన జ్ఞాపకాలను మర్చిపోలేక పోతాడు. అలాగే వసు గురించి ఆలోచించు కుంటూ రెస్టారెంట్ వరకు వెళ్తాడు రిషి (Rishi).
 

78

అక్కడ కారు ఆపి ఆలోచనలో పడి ఇంత వరకు వచ్చాను ఏంటి అని అనుకుంటాడు. అప్పుడే జగతి (Jagathi) కారులో వసు రెస్టారెంట్ దగ్గర దిగుతుంది. ఇక రిషి వసును చూడకుండా అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఇంట్లో దేవయాని (Devayani) ఫణీంద్ర వర్మతో కాసేపు మాటల యుద్ధం చేస్తుంది.
 

88

ఇక పుష్ప (Pushpa) వసుని ఆర్టికల్ రాయమని బ్రతిమాలుతుంది. వసు మాత్రం తను రాయను అంటూ రిషి సార్ కోపం అవుతాడని చెబుతుంది. ఇక ఈ విషయం గురించి జగతి మేడమ్ ను అడగాలని అనుకుంటుంది. తరువాయి భాగం లో రిషి వాళ్ళ ఇంటికి శిరీష్ (Sireesh), వసు (Vasu)  రావటంతో రిషి కోపంతో బాక్సింగ్ చేస్తుంటాడు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
The Red Bag Movie Review: ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ, మహిళా నేపథ్యంలో సాగే క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Recommended image2
Indian Top 10 Heroes: దుమ్ములేపిన అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ కి మహేష్‌ షాక్‌.. ఇండియా టాప్‌ హీరో ఎవరంటే?
Recommended image3
Sowcar Janaki: షావుకారు జానకిని స్టార్ ను చేసిన అద్భుతమైన పాత్రలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved