MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Varun Tej: ఇదీ కంబ్యాక్ అంటే, 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి.. 6 ఏళ్ళ తర్వాత మెగా ప్రిన్స్ కి క్లీన్ హిట్

Varun Tej: ఇదీ కంబ్యాక్ అంటే, 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి.. 6 ఏళ్ళ తర్వాత మెగా ప్రిన్స్ కి క్లీన్ హిట్

వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు చిత్రం క్లీన్ హిట్ గా నిలిచింది. 4 రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న వరుణ్ కి ఈ మూవీ బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 11 2026, 12:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వరుణ్ తేజ్
Image Credit : Asianet News

వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ కొరియన్ కనకరాజు. రితిక నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కింది. ఆగష్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. వరుణ్ తేజ్ 6 ఏళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
6 ఏళ్ళ తర్వాత వరుణ్ తేజ్ కి క్లీన్ హిట్
Image Credit : Asianet News

6 ఏళ్ళ తర్వాత వరుణ్ తేజ్ కి క్లీన్ హిట్

ఎట్టకేలకు కొరియన్ కనకరాజు చిత్రంతో వరుణ్ తేజ్ కంబ్యాక్ ఇచ్చారు. కంబ్యాక్ కూడా మామూలుగా లేదు. కేవలం 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తయింది. ఆరేళ్ళ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ క్లీన్ హిట్ అందుకున్నారు. కొరియన్ కనకరాజు మూవీ 4 రోజుల కలెక్షన్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Related Articles

Related image1
Naga Vamsi: అజ్ఞాతవాసి ఫ్లాపే, కానీ గుంటూరు కారం ఫ్లాప్ కాదు.. ఒక్కడి వల్లే దెబ్బ పడింది, ఒప్పుకున్న నాగవంశీ
Related image2
Radhika To Roja: రాధిక నుంచి రోజా వరకు, చిరంజీవి ఆ హీరోయిన్లనే ఎందుకు రిపీట్ చేశారో తెలుసా.. సురేఖే కారణం
35
బ్రేక్ ఈవెన్ కంప్లీట్
Image Credit : X/@UV_Creations

బ్రేక్ ఈవెన్ కంప్లీట్

నాల్గవ రోజు మండే టెస్ట్ ని కొరియన్ కనకరాజు చిత్రం విజయవంతంగా పాస్ అయింది. కేవలం ఆన్లైన్ బుకింగ్స్ మాత్రమే నాలుగవరోజు సోమవారం 70 వేలుగా నమోదయ్యాయి. ఇది సాలిడ్ హోల్డ్ అనే చెప్పాలి. మూడు రోజుల్లో 35 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం 4వ రోజు పూర్తయ్యే సరికి దాదాపు 40 కోట్ల గ్రాస్ కి చేరుకుంది. కలెక్షన్ లో ఎక్కువ డ్రాప్ కనిపించలేదు. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 13 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.

45
కొరియన్ కనకరాజు 4 రోజులు కలెక్షన్స్
Image Credit : X/@UV_Creations

కొరియన్ కనకరాజు 4 రోజులు కలెక్షన్స్

మూడు రోజుల్లోనే 12 కోట్లపైగా షేర్ సాధించి 90 శాతానికి పైగా రికవరీ సాధించింది. ఇక నాలుగోరోజు వరల్డ్ వైడ్ గా 2.28 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది ఈ చిత్రం దీనితో సక్సెస్ ఫుల్ గా బ్రేక్ ఈవెన్ సాధించి వరుణ్ తేజ్ కి 6 ఏళ్ళ తర్వాత క్లీన్ హిట్ గా నిలిచింది. ఇన్నేళ్ళుగా సరైన బాక్సాఫీస్ సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న వరుణ్ తేజ్ కి కొరియన్ కనకరాజు చిత్రం బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి.

55
మెగా ప్రిన్స్ కి బిగ్ రిలీఫ్
Image Credit : X/@UV_Creations

మెగా ప్రిన్స్ కి బిగ్ రిలీఫ్

ఈ రెండు మూడు రోజులు కొరియన్ కనకరాజు చిత్రానికి గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. వీలైనంత ఎక్కువ లాభాలు రాబట్టుకునేందుకు ఇదే సమయం. ఆగష్టు 14న సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం రిలీజ్ అవుతోంది. కొరియన్ కనకరాజు చిత్రంలో వరుణ్ తేజ్ తో పాటు కమెడియన్ సత్య పాత్ర బాగా హైలైట్ అయింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image3
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Related Stories
Recommended image1
Naga Vamsi: అజ్ఞాతవాసి ఫ్లాపే, కానీ గుంటూరు కారం ఫ్లాప్ కాదు.. ఒక్కడి వల్లే దెబ్బ పడింది, ఒప్పుకున్న నాగవంశీ
Recommended image2
Radhika To Roja: రాధిక నుంచి రోజా వరకు, చిరంజీవి ఆ హీరోయిన్లనే ఎందుకు రిపీట్ చేశారో తెలుసా.. సురేఖే కారణం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved