MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Radhika To Roja: రాధిక నుంచి రోజా వరకు, చిరంజీవి ఆ హీరోయిన్లనే ఎందుకు రిపీట్ చేశారో తెలుసా.. సురేఖే కారణం

Radhika To Roja: రాధిక నుంచి రోజా వరకు, చిరంజీవి ఆ హీరోయిన్లనే ఎందుకు రిపీట్ చేశారో తెలుసా.. సురేఖే కారణం

రాధిక, రాధ, విజయశాంతి లాంటి హీరోయిన్లని చిరంజీవి తన సినిమాల్లో రిపీట్ చేస్తూ వచ్చారు. దానికి కారణం ఏంటో చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

1 Min read
Author : Tirumala Dornala
Published : Aug 11 2026, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

చిరంజీవి తన కెరీర్ బిగినింగ్ నుంచి తన సినిమాల్లో డ్యాన్సులు, పాటలకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. పాటలు బాగా రావాలి అంటే హీరోయిన్లతో కెమిస్ట్రీ ముఖ్యం. అందుకే తనతో కెమిస్ట్రీ బాగా కుదిరిన హీరోయిన్లని చిరంజీవి రిపీట్ చేస్తూ వచ్చారు. రాధిక, రాధా, సుహాసిని, సుమలత లాంటి హీరోయిన్లని అప్పట్లో చిరంజీవి రిపీట్ చేస్తూ వచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హీరోయిన్లని రిపీట్ చేసిన చిరు
Image Credit : Asianet News

హీరోయిన్లని రిపీట్ చేసిన చిరు

చిరంజీవికి కాస్త గుర్తింపు రాగానే సురేఖ తో వివాహం జరిగింది. ఆ తర్వాత కాలంలో విజయశాంతితో చిరంజీవి ఎక్కువగా సినిమాలు చేశారు. నగ్మ, రోజా లాంటి హీరోయిన్లతో కూడా మెగాస్టార్ మళ్ళీ మళ్ళీ సినిమాలు చేశారు. హీరోయిన్లని రిపీట్ చేస్తున్నప్పుడు సురేఖ గారు ఏమనేవారు ? ఆమె ఫీలింగ్ ఏంటి ? అని చిరంజీవిని అడగగా సరదాగా సమాధానం ఇచ్చారు.

35
సురేఖ ఫీలింగ్ ఇదే
Image Credit : youtube

సురేఖ ఫీలింగ్ ఇదే

మీరనుకుంటున్నట్లు సురేఖకి ఎలాంటి ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ లేదు. ఇంకా చెప్పాలి అంటే ఆ హీరోయిన్లు అందరితో సురేఖ ఎంతో ఆప్యాయంగా ఉంటుంది. వాళ్ళు కూడా మా ఇంటికి అప్పుడప్పుడూ వస్తూ ఉండేవారు. మా ఫ్యామిలీలో కలసిపోయేవారు. నాతో హీరోయిన్లు బాగా నటించడానికి, చనువుగా ఉండడానికి సురేఖ ఆ అట్మాస్పియర్ ని క్రియేట్ చేసేది. అందుకే నా సినిమాల్లో సాంగ్స్ అంతబాగా వచ్చేవి.

45
చిరంజీవితో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్లు
Image Credit : Google

చిరంజీవితో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్లు

రాధికతో కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి అత్యధిక సినిమాల్లో నటించారు. ఆ తర్వాత సుమలత, సుహాసినిలతో ఎన్నో హిట్ సినిమాలు చేశారు. అదే విధంగా విజయశాంతితో చిరంజీవికి తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. రోజాని కూడా కొన్ని సినిమాల్లో చిరంజీవి రిపీట్ చేశారు.

55
ఫ్యామిలీ లాగా కలిసిపోయేవారు
Image Credit : Asianet News

ఫ్యామిలీ లాగా కలిసిపోయేవారు

మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఆ హీరోయిన్లు అంతా వచ్చేవారు. ఫ్యామిలీ మెంబర్స్ లాగా వాళ్ళు సురేఖతో కలసిపోయేవారు. సురేఖ నాతో నటించిన హీరోయిన్లని తన ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసిందే తప్ప ఎప్పుడూ ఇన్సెక్యూరిటీతో చూడలేదు అని చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Amitabh Bachchan Net Worth: 90 కోట్ల అప్పు నుంచి 4 వేల కోట్ల ఆస్తి వరకు బిగ్ బీ జర్నీ
Recommended image2
Allu Arjun: ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు ముగ్గురి వల్లా కాలేదు..భార్య సాయం తీసుకుని చించిపడేసిన అల్లు అర్జున్
Recommended image3
Kannamoochi Web Series: దాగుడుమూతలు ఆడుతూ కూతురు మాయం.. ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న వెబ్ సిరీస్
Related Stories
Recommended image1
Tara Sutaria: యశ్ పుణ్యమా అని ఒక్కసారిగా కెరీర్ కి హైప్.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న టాక్సిక్ హీరోయిన్
Recommended image2
Chiranjeevi: చిరంజీవి కోసమే తీసిన సినిమా, అభిమానుల బాధ ఇదే..ముందుగా రిలీజై ఉంటే ఎలక్షన్ రిజల్ట్స్ తారుమారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved