MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ మెగా హీరోని జంతువుతో పోల్చిన చిరంజీవి, అల్లు అర్జున్ ని ఏమన్నాడో తెలుసా?

ఆ మెగా హీరోని జంతువుతో పోల్చిన చిరంజీవి, అల్లు అర్జున్ ని ఏమన్నాడో తెలుసా?

తన ఫ్యామిలీకి చెందిన ఓ హీరోని జంతువుతో పోల్చాడు చిరంజీవి. అల్లు అర్జున్ పై ఆసక్తికర కామెంట్ చేశాడు.   

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 27 2024, 06:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గతంలో రామ్ చరణ్-చిరంజీవిలను మెగా డాటర్ నిహారిక ఇంటర్వ్యూ చేసింది. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. రామ్ చరణ్ ని నిహారిక... డాడీ(చిరంజీవి) నటించిన చిత్రాల్లో ఏ మూవీ రీమేక్ చేయాలని అనుకుంటున్నావు? అని అడిగింది. రామ్ చరణ్ టక్కున గ్యాంగ్ లీడర్ అని చెప్పాడు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

పక్కనే ఉన్న చిరంజీవి మాత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీ చేస్తే చూడాలని ఉందని అన్నాడు. ఎవరు హీరోయిన్ అని నిహారిక అడిగింది? శ్రీదేవి కూతురు జాన్వీ అయితే బాగుంటుందని చిరంజీవి అన్నాడు. పక్కనే ఉన్న వివి వినాయక్, చరణ్, నిహారిక గట్టిగా నవ్వారు. ఆయన ఆన్సర్ ని ఎంజాయ్ చేశారు.
 

36
Chiranjeevi

Chiranjeevi


చిరంజీవి కెరీర్లో జగదేకవీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ రెండూ అతిపెద్ద బ్లాక్ బస్టర్స్. రామ్ చరణ్ కి గ్యాంగ్ లీడర్ చేయాలని ఉండగా... చిరంజీవి మాత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం రీమేక్ చేయాలని ఆశపడ్డారు. 
 

46

అనంతరం చిరంజీవిని ర్యాపిడ్ ఫైర్ లో భాగంగా కొన్ని ప్రశ్నలు అడిగింది నిహారిక. హీరో పేరు వినగానే ఒక్క మాటలో వర్ణించాలని నిహారిక చిరంజీవిని కోరింది. మొదట పవన్ కళ్యాణ్ పేరు చెప్పింది. ఇంట్రావర్ట్ అని చిరంజీవి సమాధానం చెప్పాడు. రామ్ చరణ్ పేరు చెప్పగా... వాడు కూడా బాబాయ్ వలె ఇంట్రావర్ట్. ఇద్దరు మితభాషులు అని అన్నారు.

56

వరుణ్ సందేశ్ పేరు చెప్పగా... వాడు జిరాఫి అన్నాడు. వరుణ్ ని చిరంజీవి జంతువుతో పోల్చడం ఆసక్తి రేపింది. అయితే వరుణ్ హైట్ ని ఉద్దేశించి చిరంజీవి ఈ కామెంట్ చేశాడు. మెగా హీరోల్లో వరుణ్ తేజ్ అత్యంత పొడగరి. వరుణ్ హైట్ ని పవన్ కళ్యాణ్ కొడుకు అధిగమించడం విశేషం. అకీరా ప్రస్తుత హైట్ 6 అడుగుల 6 అంగుళాలు అని సమాచారం..

66

అనంతరం అల్లు అర్జున్ పేరు చెప్పింది నిహారిక. ప్యాక్ ఆఫ్ ఎనర్జీ... అని చిరంజీవి అల్లు అర్జున్ గురించి ఒక్క మాటలో చెప్పాడు. అల్లు అర్జున్ డాన్స్ ని ఉద్దేశించి చిరంజీవి ఈ కామెంట్ చేసి ఉండొచ్చు. ఖైదీ 150 మూవీ ప్రమోషన్స్ సమయంలో చిరంజీవి, రామ్ చరణ్, వివి వినాయక్ లను నిహారిక ఇంటర్వ్యూ చేసింది.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Nani Paradise Aaya Sher Song: యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది !
Recommended image2
Rachita Ram: డింపుల్ క్వీన్ రచితా రామ్ ఇంత ఫేమస్ ఎలా అయ్యింది? ఆ సీక్రెట్ ఇదే!
Recommended image3
Aamir Khan Marriage: అతని సినిమాలేవీ ఆడకూడదు.. అమీర్ మూడో పెళ్లిపై హీనా ఖాన్ సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved