MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'వరుడు కావలెను' ప్రీమియర్ షో టాక్

'వరుడు కావలెను' ప్రీమియర్ షో టాక్

యంగ్ హీరో నాగశౌర్య, క్రేజీ బ్యూటీ రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం 'వరుడు కావలెను'. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కుటుంబ కథా నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. 

2 Min read
Author : pratap reddy
| Updated : Oct 29 2021, 07:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ హీరో నాగశౌర్య, క్రేజీ బ్యూటీ రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం 'Varudu Kaavalenu'. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కుటుంబ కథా నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. మురళి శర్మ, 'అత్తారింటికి దారేది' నదియా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ లో Naga Shaurya, Ritu Varma చాలా అందంగా ఉన్నారంటూ ప్రశంసలు దక్కాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి ఎలాంటి స్పందన వస్తోందో చూద్దాం. 

36

నాగ శౌర్య  ఎన్నారై యువకుడు ఆకాష్ గా పరిచయం అవుతాడు. ఓ పెళ్లి చూపులు సన్నివేశంతో రీతూ వర్మ భూమి పాత్రలో పరిచయం అవుతుంది. ఆకాష్.. భూమిని హైదరాబాద్ లో కలుసుకుంటాడు. ఆఫీస్ పనిమీద వీరిద్దరి కలయిక జరుగుతుంది. భూమికి ఆకాష్ ఇంప్రెస్ అవుతాడు. ఆఫీస్ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. డైలాగులు మెప్పించే విధంగా ఉంటాయి. రీతూ వర్మ క్యారెక్టర్ కు నాగ శౌర్య ఇంప్రెస్ అవుతాడు. ఇంటర్వెల్ సమయానికి రీతూ వర్మ కూడా నాగ శౌర్యని ఇష్టపడడం మొదలు పెడుతుంది. 

46

అలా డీసెంట్ మూమెంట్స్ తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. డైలాగులు, ప్రెష్ నేరేషన్ ఫస్ట్ హాఫ్ లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. కాకపోతే స్టోరీ చాలా సింపుల్ అనే ఫీలింగ్ వస్తుంది. పాటల చిత్రీకరణ బావుంది. 

56

ఇక సెకండ్ హాఫ్ లో మురళి శర్మ, నదియా మధ్య సన్నివేశాలు బావుంటాయి. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే దిగు దిగు నాద సాంగ్ ఆకట్టుకుంటుంది. సప్తగిరి కామెడీ బావుంటుంది. కానీ క్లైమాక్స్ సన్నివేశంలో బలం లేదనిపిస్తుంది. ఎమోషనల్ గా ఆకట్టుకునే కంటెంట్ క్లైమాక్స్ లో ఉండదు. 

66

ఓవరాల్ గా వరుడు కావలెను చిత్రంలో కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నప్పటికీ యావరేజ్ మూవీ అనే రిపోర్ట్స్ వస్తున్నాయి. ఆకట్టుకునే డైలాగ్స్ కి తోడు అంతే బలమైన కథ ఉంటె సినిమా వేరే లెవల్ లో ఉండేదని అంటున్నారు. మరి అంతగా పోటీ లేని ఈ టైంలో వరుడు కావలెను చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూద్దాం. 

About the Author

PR
pratap reddy
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi First Salary: చిరంజీవి ఫస్ట్ సినిమాకి ఎంత తీసుకున్నాడో తెలుసా? మెగాస్టార్‌ అవ్వడమంటే ఈజీనా?
Recommended image2
418 Movie Trailer: సెన్సార్ బోర్డును వణికించినట్రైలర్.. 418 రిలీజ్ డేట్ ఫిక్స్!
Recommended image3
Trisha: 40 ఏళ్లు దాటాక విటమిన్ డి కోసం త్రిష ఏం చేస్తోందో తెలుసా? ఇది ఎందుకంత ముఖ్యం?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved