వయ్యారాలతో ఊపేస్తున్న వర్షిణి... కొత్త ప్రోగ్రాం దక్కిన జోరు అనుకుంటా!

First Published Feb 19, 2021, 2:11 PM IST

యంగ్ యాంకర్ వర్షిణి సుందరరాజన్ సోలోగా ఓ షోకి యాంకరింగ్ బాధ్యతలు తీసుకున్నారు. స్టార్ మాలో ప్రసారం అవుతున్న స్టార్ కమెడియన్స్ షోకి ఆమె యాంకర్ గా ఉన్నారు. ఆ షోకి సక్సెస్ టాక్ కూడా వస్తున్న నేపథ్యంలో వర్షిణి సూపర్ హ్యాపీగా ఉన్నారనిపిస్తుంది. వర్షిణి వరుస ఫోటో షూట్స్ ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.