దీపాల కాంతుల్లో.. మత్తెక్కించే చూపులతో.. హీటు పెంచుతోన్న హాట్‌ యాంకర్‌ వర్షిణి

First Published 15, Nov 2020, 11:36 AM

తెలుగులో హాట్‌ యాంకర్స్ లో అనసూయ, రష్మీ, శ్రీముఖిల తర్వాత ఆ రేంజ్‌లో పాపులారిటీని సొంతం చేసుకుంది వర్షిణి సౌందరాజన్‌. ఇటీవల కాలంలో హాట్‌ ఫోటోలతో మత్తెక్కిస్తున్న ఈ బ్యూటీ తాజాగా దీపావళి సెలబ్రేషన్‌లో పాల్గొంది. మత్తెక్కించే చూపులతో దీపాలు వెలిగిస్తూ హీటు పెంచుతోంది.

హైదరాబాద్‌కి చెందిన ఈ సెక్సీ భామ దీపావళి పండుగని సెలబ్రేట్‌ చేసుకుంటుంది. రాత్రి సమయంలో విద్యుత్‌ కాంతి దీపాలు నడుమ దీపం వెలిగిస్తూ ఫోటోకి పోజుచ్చింది. మత్తెక్కించే చూపులతో ఆకట్టుకుంటుంది వర్షిణి.

ఈ సందర్భంగా తన సోషల్‌ మీడియా అభిమానులకు, నెటిజన్లకు, తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపింది వర్షిణి.

హైదరాబాద్‌కి చెందిన ఈ హాట్‌ భామ మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

బుల్లితెర యాంకర్‌గా పాపులర్‌ అయిన ఈ భామ క్రికెట్‌, ఐపీఎల్‌ మ్యాచ్‌లకు కామెంటేటర్‌గానూ పనిచేస్తుంది. ఈ క్రమంలో అనేక స్టార్‌ క్రికెటర్లతోనూ పరిచయాలు ఏర్పర్చుకుంది.

నటిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది వర్షిణి. జాతీయ అవార్డు చిత్రం `చందమామ కథలు`లో మెరిసింది. సినిమాతో బాగా పాపులర్‌ అయ్యింది.

కానీ అవి పెద్దగా పేరుతేలేకపోయాయి. బట్‌ ఏమాత్రం ఛాన్స్ వచ్చిన నటిగా మెప్పించేందుకు ఎప్పుడూ రెడీగానే ఉంటుంది.

ఇక టీవీల్లోనూ ఈ అమ్మడికి విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. హోస్ట్ గా తనదైన స్టయిల్‌లో అలరిస్తూ మెప్పిస్తుంది.

ఇదిలా ఉంటే హాట్‌ హాట్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాలోనూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.

నిత్యం గ్లామర్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ వారిని అలరిస్తుంది. ఎద అందాల షో విషయంలో వర్షిణి మాత్రం ఏమాత్రం రాజీపడదు. సాధ్యమైనంత వరకు తన అందాలను చూపించేందుకు ఉవ్విళ్లూరుతూనే ఉంటుంది.

ఇదిలా ఉంటే 2017లో బుల్లితెరపై మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌గా టాప్‌ పొజిషన్‌లో నిలిచి అందరిని షాక్‌కి గురి చేసింది.

మతిపోగొట్టే అందాలతో నెటిజన్ల హీటు పెంచుతున్న వర్షిణి కెరీర్‌ పరంగా మాత్రం ఆ రేంజ్‌లో మెరవలేకపోతుంది. మరి ఈ దీపావళి నుంచైనా ఈ అమ్మడి కెరీర్‌ టర్న్‌ తీసుకుంటుందో చూడాలి.