- Home
- Entertainment
- లేత గులాబీ దుస్తుల్లో హోయలు పోయిన వర్ష.. టాప్ అందాలను చూపిస్తూ రెచ్చగొట్టేలా ‘జబర్దస్త్’ బ్యూటీ పోజులు.!
లేత గులాబీ దుస్తుల్లో హోయలు పోయిన వర్ష.. టాప్ అందాలను చూపిస్తూ రెచ్చగొట్టేలా ‘జబర్దస్త్’ బ్యూటీ పోజులు.!
బుల్లితెర బ్యూటీ వర్ష (Varsha) అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. వరుస ఫొటోషూట్లతో నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోల్లో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

యంగ్ బ్యూటీ, జబర్దస్త్ వర్ష గురించి తెలుగు టీవీ ఆడియెన్స్ కు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మరీ ముఖ్యంగా యూత్ కు బాగా దగ్గరైన ఈ బ్యూటీ ‘జబర్దస్త్’ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. ఈ సందర్భంగా నెట్టింట గ్లామర్ షోతో రచ్చ చేస్తోంది. అదిరిపోయే అందాలను చూపిస్తూ మతిపోగొడుతోంది. మత్తెక్కించే చూపులు, మైమరిపించే పోజులతో కుర్రాళ్లను తనవైపు తిప్పుకుటోంది.
అనసూయ, రష్మి గౌతమ్ లను మించి వర్ష గ్లామర్ షో చేస్తోంది. బుల్లితెరపై పరువాల ప్రదర్శనతో ఆడియెన్స్ ను ముగ్గులోకి దించుతోంది. ఇప్పటికే బోలేడంత క్రేజ్ సంపాదించుకున్న వర్ష ఇటీవల మరింతగా రెచ్చిపోయి ఫొటోషూట్లు చేస్తోంది.
తాజాగా వర్ష పంచుకున్న ఫొటోలు నెటిజన్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. లేత గులాబీ రంగు డ్రెస్ లో యంగ్ బ్యూటీ హోయలు పోవడం యువతను ఆకట్టుకుంటోంది. ఎద అందాలను చూపిస్తూ వర్ష చేసిన అందాల అల్లరికి కుర్రకారు హార్ట్ బీట్ పెరిగిపోతోంది.
మరోవైపు వర్ష సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పెడుతున్న పోస్టులకు ఇంటర్నెట్ ఫ్యాన్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఆమె ఫొటోషూట్లపై క్రేజీగా కామెంట్లు పెడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు. ట్రెడిషనల్ వేర్, ట్రెండీ వేర్ లో వర్ష చేస్తున్న గ్లామర్ షో నెటిజన్లను మరోలోకంలోకి తీసుకెళ్తోంది.
అతి తక్కవ సమయంలో బుల్లితెర ఆడియెన్స్ కు దగ్గరైన వర్ష.. ఎప్పడూ ఏదో రకంగా ట్రెండింగ్ లోనే ఉంటుంది. మరోవైపు స్మాల్ స్క్రీన్ పై జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ (Emmanual)తో లవ్ ట్రాక్ రూమర్లతో మరింత పాపులారిటీని దక్కించుకుంటోంది. టీవీ ఆడియెన్స్ ను బుల్లితెరపై అన్నీ రకాలుగా అలరిస్తూ ఆకట్టుకుంటోంది.