MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పడక గదిలో పచ్చ నోట్లు... పరుపుపై నోట్ల వర్షంలో మునిగి తేలుతున్న వర్మ హీరోయిన్ అప్సరా రాణి

పడక గదిలో పచ్చ నోట్లు... పరుపుపై నోట్ల వర్షంలో మునిగి తేలుతున్న వర్మ హీరోయిన్ అప్సరా రాణి

వర్మ కాంపౌండ్ లో ఎదుగుతున్న యంగ్ బ్యూటీ అప్సర రాణి. అంకిత మహారణాను అప్సర రాణిగా మార్చి ఆమెకు లైఫ్ ఇచ్చాడు వర్మ. ఈ నార్త్ ఇండియా బ్యూటీకి ఆఫర్స్ లేక అల్లాడుతున్న సమయంలో నేను ఉన్నానంటూ వర్మ చేరదీశాడు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 24 2021, 04:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
ఇక వర్మ మార్కు మసాలా కంటెంట్ సినిమాలకు అప్సర రాణి అందాలు చక్కగా సరిపోతున్నాయి. థ్రిల్లర్ పేరుతో అడల్ట్ కంటెంట్ క్రైమ్ డ్రామా తెరక్కించగా అందులో హీరోయిన్ గా నటించింది అప్సర రాణి.

28
ఆ సినిమా అంతగా ఆడకపోయినా వర్మ ప్రచార మహిమతో అప్సర రాణి అనే ఒక హీరోయిన్ ఉందని అందరికీ తెలిసింది. ఆ కారణంగా హీరోయిన్ గా కాకపోయినా ఐటెం భామగా ఆమె అవకాశాలు దక్కించుకుంది.

38
సీటీమార్, క్రాక్ చిత్రాల్లో అప్సర రాణి ఐటెం బాంబుగా వెండితెరపై పేలింది. అలాగే వర్మ తెరకెక్కించిన డి కంపెనీ మూవీలో కూడా ఓ టైం సాంగ్ కి స్టెప్స్ వేశారు అప్సర రాణి. ఒకటి రెండు చిన్న సినిమాల్లో నటించినా అప్సరకు బ్రేక్ రాలేదు.

48
వర్మ కంట్లో పడ్డాక ఆమె కెరీర్ ఎంతో కొంత ఊపు అందుకుంది. లెస్బియన్ కాన్సెప్ట్ తో డేంజరస్ పేరుతో వర్మ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వర్మ కాంపౌండ్ కి చెందిన మరో బోల్డ్ హీరోయిన్ నైనా గంగూలీతో పాటు అప్సర రాణి బోల్డ్ రోల్ చేయడం జరిగింది.

58
ఈ డేంజరస్ విడుదల కావాల్సి ఉంది. అలా అప్సర రాణి జీవితంలో వెలుగు నింపాడు రామ్ గోపాల్ వర్మ. దానికి కృతజ్ఞతగా ఆయన సినిమాలలో బోల్డ్ రోల్స్ చేస్తుంది అప్సర రాణి.

68
కాగా ఈ బ్యూటీ ఇంస్టాగ్రామ్ లో పంచుకున్న ఓ వీడియో హాట్ టాపిక్ గా మారింది. ఆ వీడియోలో డబ్బులు వర్షం కురుస్తుండగా అప్సర రాణి ఎంజాయ్ చేస్తున్నారు.

78
బెడ్ పైన రెండు వేల రూపాయల నోట్లు వర్షంగా పడుతుంటే, ఆ డబ్బుల మధ్యలో కూర్చొని పిచ్చ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. లక్షలలో ఉన్న ఆ డబ్బు, షూటింగ్ నకిలీ నోట్లా లేక ఒరిజినల్ నోట్లా అనేది తెలియాల్సి ఉంది.

88
అప్సర రాణి నోట్లతో ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోషల్ మీడియా అనే వెపన్ తో ఏదో విధంగా వార్తలలో నిలవడానికి సెలెబ్రిటీలు ఇలా అనేక కొత్త పద్ధతులు ట్రై చేస్తూ ఉంటారు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:దీప, శౌర్యలపై పారు ప్రేమ-దీప చావుకు ప్లాన్-నిజం తెలుసుకున్న కార్తీక్
Recommended image2
Illu Illalu Pillalu April 2 Episode: వల్లి బాగోతం మొత్తం బట్టబయలు.. ఇంటి నుంచి గెంటేసిన చందు
Recommended image3
Mrunal Thakur: రాత్రంతా ఏడుస్తూనే హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ ను కాపాడిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved