లంగా ఓణిలో అల్లరి పిల్లలా చిలిపి పోజులిస్తున్న బన్నీ చెల్లులు... ఎంత ముద్దుగుందో!
First Published Jan 8, 2021, 3:47 PM IST
సోషల్ మీడియా స్టార్ వైష్ణవి చైతన్య లంగా ఓణీలో ముస్తాబై, ముద్దొచ్చే పోజులతో ముచ్చట గొలిపారు. వైష్ణవి చైతన్య సోషల్ మీడియా పోస్టులకు నెటిజన్స్ మెస్మరైజ్ అవుతున్నారు.

ఆకట్టుకునే చక్కనైన తెలుగు అమ్మాయి క్యూట్ ఫోటోలను తెగ ఇష్టపడుతున్నారు కుర్రకారు. చూడగానే నచ్చేసే వైష్ణవి చైతన్య, ఎవరినైనా తన మాయలో పడేసుకొనేటట్లు ఉంటారు.

వైష్ణవి చైతన్య అల్లరి పిల్లలా చిలిపి చిలిపి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ తన ఫ్యాన్స్ ని టీసింగ్ చేశారు. వైష్ణవి చైతన్య ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?