- Home
- Entertainment
- Vaani Kapoor: సోయగాలను దాచుకోలేకపోతున్న వాణీ కపూర్.. ఎంద అందాలతో చెమటలు పట్టిస్తున్న బ్యూటీ
Vaani Kapoor: సోయగాలను దాచుకోలేకపోతున్న వాణీ కపూర్.. ఎంద అందాలతో చెమటలు పట్టిస్తున్న బ్యూటీ
హాట్ ఫోటో షూట్స్ తో అలరిస్తోంది బాలీవుడ్ బ్యూటీ వాణి కపూర్ (Vaani Kapoor). అందాల ఆరబోతలో తాను అస్సలు తగ్గేది లేదంటోంది. జీరోసైజ్ తో మతులు పోగొడుతుంది స్టార్ బ్యూటీ.

హద్దులు లేని అందాల ప్రదర్శనతో అదరగొడుతుంది వాణి కపూర్ (Vaani Kapoor) హీరోయిన్ గా బాలీవుడ్ లో తనదైన మార్క్ తో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ సోషల్ మీడియలో మాత్రం సెగలు పుట్టిస్తుంది. మగమనసుల్లో మన్మధ మంటలు పుట్టిస్తుంది.
తేల సొగసులతో కుర్రాళ్ల మీదకు సునామీలా దూసుకువస్తోంది వాణీ కూపూర్ (Vaani Kapoor). దాచలేక ఎదఅందాలతో విందు చేస్తోంది. పాలవన్నెలతో పులకరింతలు పుట్టిస్తుంది వాణి. సోషల్ మీడియాలో వాణీ కపూర్ స్కిన్ షోకు కుర్రాళ్లకు నిద్ర పట్టడంలేదు.
శృంగార దేవతలా వాణీ కపూర్(Vaani Kapoor) ఫోజులకు మైమరచిపోతున్నారు యువకులు. చురకత్తుల్లాంట చూపులతో కైపుల బాణాలు వదులుతున్న బాలీవుడ్ బ్యూటీకి ఫిదా అయిపోతున్నారు. రసహృదయుల గుండెల్లో మంటలు పుట్టిస్తున్న వాణీ.. అంతకు మించీ అంటూ.. ఎప్పటికప్పుడు కాకరేపుతోంది.
బాలీవుడ్ లో చిన్న హీరోలతో పాటు.. హృతిక్ లాంటి పెద్ద హీరోల సరసన కూడా కలిసి నటించింది వాణీ కపూర్(Vaani Kapoor). రీసెంట్ గా లాస్ట్ ఇయర్ వార్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అంతే కాదు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar) తో కలిసి బెల్ బాటమ్ సినిమాలో సందడి చేసింది వాణీ కపూర్.
బాలీవుడ్ తో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా వాణీ కపూర్(Vaani Kapoor) సుపరిచితమే. నేచురల్ స్టార్ నానీ(Nani) హీరోగా నటించిన ఆహా కళ్యాణం సినిమాతో ఇటు తెలుగు ఆడియన్స్ ను అటు తమిళ ఆడియన్స్ ను ఆకట్టుకుంది వాణీ కపూర్.
వయ్యారాలు పోవడంలో వాణీ కపూర్ (Vaani Kapoor) తరువాతే ఎవరైనా.. నడుము వంపులతో..నిద్ర లేకుండా చేస్తుంది. థైస్ సొగసులతో సెగలు పుట్టిస్తుంది. వాణీ కపూర్ స్కిన్ షోకు బాలీవుడ్ కుర్ర కారు చిర్రెత్తిపోతున్నారు.
అందాల ఆరబోతలో తగ్గేది లేదంటోంది వాణీ కపూర్ (Vaani Kapoor). జీరోసైజ్ తో మతులు పోగొడుతుంది స్టార్ బ్యూటీ. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న స్టార్ హీరోయిన్..సౌత్ లో కూడా సినిమా అవకాశాల కోసం చూస్తోంది. టాలీవుడ్ పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చూపిస్తుండటంతో.. మన హీరోలతో సినిమాలు చేయాలని చూస్తోంది.