రచ్చ రంబోలా: ఊర్వశి బాత్రూమ్ వీడియో, 60 కోట్ల మంది చూసారు

First Published 2, May 2020, 1:51 PM

సోషల్ మీడియాలో ఊర్వశి కు ఉన్న క్రేజే వేరు. ఆమె తన అందచందాలతో కుర్రాళ్ల మనస్సులను ఎప్పుడూ గిచ్చుతుంటుంది. మిస్ దివా 2015, మిస్ యూనివర్శ్ గా జేజేలు అందుకున్న ఆమె కు ఫాలోయింగ్ బాగా ఎక్కువ. దానికి తోడు ఫిల్మ్, మోడలింగ్ రంగాలలో ఉండటంతో పాపులారిటి ఎక్కువ. దానికి తోడు సోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ రంబోలానే. ఇక తాజాగా తను ఇచ్చే డోస్ సరిపోదు అనుకుందో ఏమో ...ఓ బాత్రూమ్ వీడియోని లీక్ చేసింది. మిగగా హీరోయిన్స్ కేవలం లిప్ లాక్ లతోనే సరిపెడితే ఆమె కాస్తంత బాత్రూమ్ వీడియో తో పంబరేగ్గొట్టింది. ఊర్వశి రౌతేలా బాత్రూమ్ వీడియో నెట్  లో జోరుగా వైరల్ అవుతోంది. ఈ వీడియోకి 60 కోట్ల (600 మిలియన్స్) వ్యూస్.. దక్కాయని ఊర్వశి తనకు తాను ప్రమోషన్ చేసుకోవడం మనం షాక్ అవక తప్పదు. అప్పుడు దాన్ని లీక్ అనాలో లేక..తనే స్వయంగా లీక్ చేసింది అనాలో మనమే నిర్ణయించుకోవాలి. అయినా ఏది ఎలా వస్తే ఏంటి చూసేస్తే పోలా అంటారా..అయితే మీ ఇష్టం.

అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది..ఇది అందరూ అనుకుంటున్నట్లుగా.. లీక్డ్ వీడియో ఏమీ కాదు. హేట్ స్టోరి 4 మూవీలోని సాంగ్ క్లిప్ ఇది.

ఆ సినిమాలోని మత్తెక్కించే రొమాంటిక్ సాంగ్ క్లిప్. ఊర్వశి బాత్రూమ్ షవర్ కిందికి వెళుతుంటుంది. అలా వెళ్లేప్పుడు ఒంటిపై నుంచి ఒక్కో వలువ వలుస్తూంటుంది. ఒంటిపై నుంచి షవర్ వాటర్ జారిపడుతుంటుంది.

ఈ మాత్రం ఉంటే చాలా అన్నట్లుగా ఊర్వశి హాట్ హాట్ అందాలు కుర్రకారును ఓ రేంజులో కిక్కెక్కించేసాయి. అసలే ఖాళీగా ఉన్నారేమో జనం తెగ చూసేసారు.

దానికి తోడు  ఆ బాత్రూం వీడియోకు HHAPB హ్యాష్ ట్యాగ్ కలిపి వదిలారు. ఇదో బిజినెస్ స్ట్రాటజీ. ఈ వీడియో రిలీజ్ చేయగానే.. అలా ఎవరూ ఊహించని రెస్పాన్స్ స్పందన వచ్చింది.

ఏ రేంజిలో రెస్పాన్స్ వచ్చిందీ అంటే...ఇన్ స్టాలో ఇలా షేర్ చేయగానే జెట్ స్పీడ్ తో వైరల్ అయిపోయింది. ఒక మూవీ క్లిప్ అయినా 60 కోట్ల వ్యూస్ దక్కడం అంటే అంత మాటలు కానేకాదు.

రీసెంట్ గా ధనుష్ - సాయి పల్లవి జంట డ్యాన్సింగ్ వీడియో రౌడీ బేబీకి మాత్రమే ఆ రేంజులో వ్యూస్ దక్కాయి. ఆ తర్వాత మళ్లీ ఊర్వశి బాత్రూమ్ వీడియో ఆ రేంజులో వైరల్ అయ్యింది.

ఇక ఇదిలా ఉంటే ఊర్వశి ..సౌత్ లో ఆఫర్ల కోసం రెగ్యులర్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాల్ని హీటెక్కిస్తోంది. ఎప్పటికప్పుడు ఊర్వశి రౌతేలా అదిరిపోయే బికినీ లుక్ ని ఇన్ స్టాలో షేర్ చేస్తోంది.

బికినీలో రకరకాల భంగిమల్లో ఫోజులిస్తూ కుర్రకారు గుండెల్ని టచ్ చేస్తోంది. బ్యాక్ లెస్ స్ట్రిప్డ్ బికినీని చూడగానే కుర్రాళ్లకు షాక్ తింటున్నారు.

`అయితే దీని వెనక చిన్న కథ ఉంది. ప్రముఖ బ్రాండ్ లోదుస్తులకు ఇలా తెలివిగా ప్రచారం చేసేస్తోంది ఊర్వశి.

ఆ బికినీ లో అంత హాట్ గా కనిపిస్తున్న తనకు బోయ్స్ నుంచి బ్యాడ్ మెసేజెస్ వస్తున్నాయని చెప్తోంది. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియటం లేదంటోంది.

బాలీవుడ్‌లో బడ్డింగ్ యాక్ట్రెస్‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ అంతా ఎప్పటికప్పుడు తన అందచందాలని ఎర వేసి సినిమాలు పట్టాలనే ప్రయత్నంలో ఉంటారు. అందుకు కరోనా అడ్డం రాదు. వేరేదేది అదుపూ ఉండదు. తమ కెరీర్ ని నిలబెట్టుకునేందుకు నిరంతరం ట్రై చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్లలో  ఊర్వశీ రౌతేలా ఒకరు.

ఊర్వశి నటించిన.. పాగల్‌పంతీ డిజాస్టర్‌గా మిగలడంతో... కెరీర్ గ్రాఫ్ పడిపోకుండా జాగ్రత్త పడుతోంది. అందుకోసం ఇదిగో ఇలా సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ రెచ్చిపోతూ ఫ్యాన్స్ కు పండగ చేస్తోంది.

ఈ ఫొటోలు,వీడియోలు ఆమె కెరీర్ కు ఎంతవరకూ ప్లస్ అవుతాయో తెలియదు కానీ...ఆమెను మర్చిపోకుండా మాత్రం చేయగలుగుతాయనటంలో సందేహం లేదు. తాజాగా ఆమె వదిలిన ఫొటోనే అందుకు సాక్ష్యం.

ఇక ఊర్వశి రౌతేలా తెలుగు లోనూ ఓ సినిమాకి కమిటైందని ఇటీవల ప్రచారమవుతోంది. స్టార్ హీరో  నుంచి ఆఫర్ వచ్చిందన్న గుసగుసలు వినిపించాయి. అయితే ఏదీ ఇంకా అధికారికంగా కన్ఫామ్ కాలేదు.

మరీ ఇంతగా సోషల్ మీడియాలో విరుచుకుపడుతుంటే అవకాశం ఇవ్వకుండా ఉండగలరా? అంటున్నారు ఫ్యాన్స్.  బాలీవుడ్ లో గ్రేట్ గ్రాండ్ మస్తీ.. హేట్ స్టోరి 4 చిత్రాలతో చక్కని గుర్తింపు తెచ్చుకుని సౌత్ లోనూ వెలగాలని కలలు కంటోంది.

ప్రస్తుతం ఊర్వశీ రౌతేలా .. తమిళ రీమేక్ సినిమా 'తిరుట్టు పాయలే-2' సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాలో వినీత్ కుమార్, అక్షయ్ ఓబెరాయ్ సరసన ఆడి పాడబోతోంది.

సింగ్ సాబ్ ది గ్రేట్ (2013) సినిమాతో... బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత... సానమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4లో నటించి మెప్పించింది.

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో  ఫాలోయర్స్ సంఖ్యను పెంచుకుంటున్న ఊర్వశీ రౌతేలా...రీసెంట్ గా మల్టీ స్టారర్ కామెడీ మూవీ పాగల్ పంతీలో... అర్షద్ వర్శీతో జంటగా నటించింది.

ఐతే... ఈ సినిమా బాక్సీఫీస్ దగ్గర బోల్తా పడటంతో... ఊర్వశీ రౌతేలా కెరీర్ గ్రాఫ్‌ ప్రమాదంలో పడింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా మాత్రమే ఉంది. ఆ సినిమా ఆమె చేస్తున్న పదో సినిమా కావడం విశేషం.

అక్కడితో ఆగితే ఇంక చెప్పుకునేదేముంది..ఇన్నాళ్లూ ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫొటోలతో అదరగొట్టిన ఈ భామ... ఇప్పుడు మ్యూజిక్ వీడియోలతో ఫాలోయర్లు చేజారకుండా చూసుకునే పనిలో పడింది.

loader