ఆ సినిమాతోనే రామ్‌చరణ్‌ నచ్చేశాడు అంటోన్న కృతి శెట్టి.. ఈ అమ్మడి జోరుకి టాలీవుడ్‌ బేజార్‌..

First Published Feb 9, 2021, 4:37 PM IST

కృతి శెట్టి ఇప్పుడు టాలీవుడ్‌ చూపు మొత్తం ఈ అమ్మడి చుట్టూతే తిరుగుతుంది. `ఉప్పెన` టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్ ల్లో ఈ బ్యూటీ ఇచ్చిన ఎక్స్‌ ప్రెషన్స్ అందరిని ఫిదా చేస్తున్నాయి. అదే సమయంలో బ్యాక్‌ టూ బ్యాక్‌ ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా కృతి డేట్స్ కోసం దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారట.