టాలీవుడ్ లో రాబోతున్న డిఫరెంట్ మూవీస్.. అంచనాలు మాములుగా లేవు!

First Published 2, Sep 2019, 12:20 PM IST

గడిచిన 10 ఏళ్ళల్లో టాలీవుడ్ లో ఎవరు ఊహించని మార్పులు వచ్చాయని చెప్పవచ్చు. ఇక మరికొన్ని రోజుల్లో తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని డిఫరెంట్ సినిమాలు మరింత మార్పు తీసుకురానున్నాయి. అలాంటి సినిమాలపై ఓ లుక్కేద్దాం.. 

RRR: రామ్ చరణ్ - జూనియర్ నటిస్తున్న ఈ సినిమా స్టార్ క్యాస్టింగ్ తోనే డిఫరెంట్ ప్రాజెక్ట్ అని దేశాన్ని ఆకర్షించింది. అందులోను రాజమౌళి దర్శకత్వం వహించడం పైగా కొమురం భీమ్ - అల్లూరి సీతారామరాజు వంటి పాత్రలతో కథను సిద్ధం చేసుకోవడం ఒక వినూత్న ప్రయోగం. ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వచ్చే వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సైరా: మెగాస్టార్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా మొదటి స్వాతంత్య్ర సమరయోధుడి కథను తెరపై చూపిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. రిలీజ్ డేట్ అక్టోబర్ 2

చాణక్య: గోపీచంద్ ఎవరు ఊహించని విధంగా ఒక స్పై థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆక్టోబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

రాజుగారి గది 3: ఓంకార్ మూడవసారి సరికొత్త హారర్ కామెడీని తెరపై చూపించాలని కష్టపడుతున్నాడు. అవికా గోర్ నటించిన ఈ సినిమా అక్టోబర్ మొదటివారంలో రిలీజ్ కానుంది.

డిస్కోరాజా: మాస్ రాజా నటిస్తున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. సినిమాలో మాస్ రాజా రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించనున్నాడు. డిసెంబర్ 20కి సినిమా రిలీజ్ కానుంది.

వాల్మీకి: మొదటిసారి వరుణ్ తేజ్ ఊహించని గెటప్ లో దర్శనమిస్తున్నాడు. సెప్టెంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఉప్పెన: మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ మొదటి సినిమా ఉప్పెన. ఫస్ట్ మూవీతోనే సింపుల్ గా ఒక జాలరిగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది.

అంధాదున్ తెలుగు రీమేక్: ఇటీవల రెండు నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న అంధాదున్ రీమేక్ కోసం ఇతర ఇండస్ట్రీలలో గట్టిపోటీ నెలకొంది. తెలుగులో నితిన్ ఈ కథలో కనిపించే అవకాశం ఉంది. ఇంకా సెట్ కానీ ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది రిలీజ్ కావచ్చు.

అనుష్క సైలెన్స్: భాగమతి తరువాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క మరో డిఫరెంట్ థ్రిల్లర్ సైలెన్స్ తో రావడానికి సిద్ధమైంది. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

loader